Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawand55dcf86-efb6-4abe-9933-4d5ac166ef80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawand55dcf86-efb6-4abe-9933-4d5ac166ef80-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగారు. టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకుని సీట్ల సర్దుబాటు చేసుకుని మరియు ప్రచారంలో దూసుకుపోయారు. కాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈసారి ఇక ఎమ్మెల్యేగా గెలిచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయంగానే కనిపిస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం పక్క అంటూ అభిమానులు అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి వచ్చి ప్రజలకు సేవ చేయడానికి తలచిన పవన్ కళ్యాణ్ ను గెలిపించుPawan{#}trivikram srinivas;srinivas;Jabardasth;Industry;Director;Service;Telugu;kalyan;Assembly;Janasena;TDPపవన్ కళ్యాణ్ గెలుపు కోసం.. త్రివిక్రమ్ ఏం చేసాడో తెలుసా?పవన్ కళ్యాణ్ గెలుపు కోసం.. త్రివిక్రమ్ ఏం చేసాడో తెలుసా?Pawan{#}trivikram srinivas;srinivas;Jabardasth;Industry;Director;Service;Telugu;kalyan;Assembly;Janasena;TDPMon, 13 May 2024 10:40:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి గెలుపే లక్ష్యం గా ముందుకు సాగారు. టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకుని సీట్ల సర్దుబాటు చేసుకుని మరియు ప్రచారం లో దూసుకు పోయారు. కాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈసారి ఇక ఎమ్మెల్యేగా గెలిచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయంగానే కనిపిస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం పక్క అంటూ అభిమానులు అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.



 ఇండస్ట్రీ నుంచి వచ్చి ప్రజలకు సేవ చేయడానికి తలచిన పవన్ కళ్యాణ్ ను గెలిపించుకునేందుకు అటు ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చింది. ముఖ్యంగా మెగా హీరోలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురంలో ప్రచార నిర్వహించగా ఎంతో మంది హీరోలు అటు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పోస్టులు పెట్టారు. ఇక ఎంతోమంది జబర్దస్త్ నటులు కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు అన్న విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవాలని ఇక ఆయన బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కోరుకుంటున్నారు.


 ఈ క్రమం లోనే పవన్ కళ్యాణ్ ఎలాగైనా గెలిపించాలి అని కోరుతూ ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. తమ కుల దైవం అయిన గుడిలో ప్రత్యేక పూజలు చేశారట  త్రివిక్రమ్. అందరిలా ఆడంబరాలకు పోకుండా దేవుడిని నమ్ముకుంటూ.. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి. ఆయనకు అంతా మంచే జరగాలి. కోరిన కోరికలు నెరవేరాలి. ఈ అసెంబ్లీ ఎన్నికలు తప్పకుండా విజయం సాధించాలి అని కోరుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారట. ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>