Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vote34832904-ccbd-4a7f-9dc8-6bb1a65f6f22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vote34832904-ccbd-4a7f-9dc8-6bb1a65f6f22-415x250-IndiaHerald.jpgఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నేడే జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటర్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు బాలు తీరుతున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు అని చెప్పాలి. అయితే ఓటర్లు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు సౌకర్యాలను కూడా కల్పించారు ఎన్నికల అధికారులు. ఈ క్రమంలోనే ఓటర్లు అందరూ కూడా తమకు నచ్చినVote{#}Eluru;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;police;Elections;Assembly;Parliment;Partyఓటు వేసేందుకు వచ్చి.. చివరికి చనిపోయాడు?ఓటు వేసేందుకు వచ్చి.. చివరికి చనిపోయాడు?Vote{#}Eluru;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;police;Elections;Assembly;Parliment;PartyMon, 13 May 2024 15:45:00 GMTఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నేడే జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటర్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు బాలు తీరుతున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు అని చెప్పాలి.



 అయితే ఓటర్లు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు సౌకర్యాలను కూడా కల్పించారు ఎన్నికల అధికారులు. ఈ క్రమంలోనే ఓటర్లు అందరూ కూడా తమకు నచ్చిన నాయకుడు ఓటు వేస్తున్నారు.  అయితే ఇక్కడ ఓటు వేసేందుకు వెళ్లిన ఒక వ్యక్తిని చివరికి ఊహించని రీతిలో మృత్యువు కబళించింది. ఓటు వేసేందుకు వెళ్లి ఏకంగా పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందని గమనించే లోపే చివరికి ప్రాణాలను కోల్పోయాడు సదరు వ్యక్తి. ఈ విషాదకర ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా కైకలూరులో వెలుగులోకి వచ్చింది.


 ఏకంగా పోలింగ్ కేంద్రంలోని ఒక వ్యక్తి ఓటు వేసేందుకు వచ్చి చనిపోవడం సంచలనగా మారిపోయింది. వింజనం లోని 176వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చాడు ప్రభాకర్ రావు అనే 65 ఏళ్ల వ్యక్తి  ఇక చాలాసేపు క్యూలో నిలబడ్డాడు  ఈ క్రమంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు  అయితే సొమ్మసిల్లి  అలా పడిపోయి ఉంటాడు అని అందరూ అనుకున్నారు  కానీ అతను ఎంతకీ లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించారు  ఈ క్రమంలోనే పరీక్షించిన వైద్యులు మరణించినట్లు ధృవీకరించారు. అయితే ఈ ఘటనతో కుటుంబ సభ్యులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. అయితే కొన్ని చోట్ల ఉధృత పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఇక ఓటరు ఏం నిర్ణయించబోతున్నారు అని అటు పార్టీ అభ్యర్థులు అందరిలో కూడా టెన్షన్ నెలకొంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>