PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan881d7b4e-2c2e-4d31-9fb8-a1c0fdc1af51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan881d7b4e-2c2e-4d31-9fb8-a1c0fdc1af51-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఫస్ట్ నుంచి కూడా పిఠాపురం శాసనసభ స్థానం హాట్ సీట్. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్లా దారుణంగా ఓడిపోయాడు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో గెలుపు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో అందరి ఫోకస్ పిఠాపురం మీదనే ఉంది. పిఠాపురం విషయానికి వస్తే మొత్తం 2.29 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 115,717 మంది పురుషులు, Pawan Kalyan{#}Kshatriya;Tollywood;Nagababu;Hero;Bharatiya Janata Party;Party;Telangana Chief Minister;Velama;East;kalyan;India;Hanu Raghavapudi;Jabardasth;kakinada;geetha;YCP;Bhimavaram;pithapuram;Andhra Pradesh;Jaganపవన్: సొంత అభ్యర్థులనే ముంచినోడు.. పిఠాపురంకి ఏం చేస్తాడు?పవన్: సొంత అభ్యర్థులనే ముంచినోడు.. పిఠాపురంకి ఏం చేస్తాడు?Pawan Kalyan{#}Kshatriya;Tollywood;Nagababu;Hero;Bharatiya Janata Party;Party;Telangana Chief Minister;Velama;East;kalyan;India;Hanu Raghavapudi;Jabardasth;kakinada;geetha;YCP;Bhimavaram;pithapuram;Andhra Pradesh;JaganSun, 12 May 2024 11:52:00 GMTఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఫస్ట్ నుంచి కూడా పిఠాపురం శాసనసభ స్థానం హాట్ సీట్. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్లా దారుణంగా ఓడిపోయాడు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా  పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో గెలుపు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో అందరి ఫోకస్  పిఠాపురం మీదనే ఉంది. పిఠాపురం విషయానికి వస్తే మొత్తం 2.29 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 115,717 మంది పురుషులు, 113,869 మంది మహిళలు ఉన్నారు.  కాపు ఓటర్లు సుమారు 75 వేల మంది, ఎస్సీలు 28 వేల మంది ఉన్నారు. ఇక ఎస్సీలలో మాలలు 20 వేలు, మాదిగలు 8 వేల దాకా ఉన్నారు. 23 వేల మంది శెట్టి బలిజ, మత్స్యకారులు 17 వేలు, పద్మశాలి, 16 వేలు, రెడ్లు 10 వేల మంది, కొప్పుల వెలమ 9 వేలు, తూర్పు కాపు 7 వేలు ఇంకా అలాగే క్షత్రియ 6 వేల మంది ఉన్నారు.వైసీపీ.. కాపు సామాజిక వర్గానికే చెందిన కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దించింది. 


2009 వ సంవత్సరంలో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిచిన గీత, 2019 సంవత్సరంలో కాకినాడ నుండి వైసీపీ ఎంపీగా గెలిచింది. పవన్ గెలుపుకోసం టాలీవుడ్ చిన్న, పెద్ద నటులు, జబర్దస్త్ నటులు కూడా ప్రచారానికి దిగారు. పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు అక్కడే ఉండి ఎన్నికల వ్యవహారాలని పర్యవేక్షిస్తున్నాడు. ఎన్నికల ప్రచారం చివరి రోజు  మరో మెగా హీరో రాంచరణ్ ప్రచారం చేశాడు. చివరి రోజు ప్రయాణానికి వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిఠాపురం అభ్యర్థి వంగా గీత తరపున ప్రచారం చేశారు. పవన్ ఎన్నికల తర్వాత అందుబాటులో ఉండడు. గీత అందుబాటులో ఉంటుంది. అందుకే అందుబాటులో ఉన్న వారికే ఓటువేయాలన్న చర్చ పిఠాపురంలో నడుస్తుంది. అంతేకాదు నిన్న జగన్ పర్యటన పిఠాపురంలో హైలెట్. ఖచ్చితంగా వైసీపీ గెలిచే అవకాశం ఉంది. 


పవన్ కళ్యాణ్ ఎంత ట్రై చేసినా గెలిచే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన పై ప్రజలకు నమ్మకం పోయింది. ఎందుకంటే తన పార్టీ కోసం కష్టపడ్డ సొంత అభ్యర్థులకు ఏ మేలు చేయని పవన్ తనని నమ్మి ఓట్లు వేసిన పిఠాపురం ప్రజలకు ఎలా మేలు చేస్తాడు అనే ఆలోచన జనాల్లో మొదలైంది. కూటమి పై మోజుతో సొంత వాళ్ళని ముంచిన పవన్ రేపు గెలిచాక అదే కూటమి మాట విని అవినీతికి పాల్పడే ఛాన్స్ ఉన్నట్లు జనాలు ఆలోచిస్తున్నారని అందుకే ఈసారి పిఠాపురంలో పవన్ ఓడిపోయే ఛాన్స్ ఉన్నట్లు ఇండియా హెరాల్డ్ చేసిన సర్వేలో తేలింది. చూడాలి మరి ఏమవుతుందో?



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>