PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lokesh-balakrishna-chandrababu-pawankalyan-tdpbd35c861-5976-46e3-abab-ea2eba64a765-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lokesh-balakrishna-chandrababu-pawankalyan-tdpbd35c861-5976-46e3-abab-ea2eba64a765-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోరు అనేది చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే గ్రామాల్లో తిరిగే మైకులు బంద్ అయ్యాయి ప్రచారాలు ముగిసాయి. ఇక మిగిలి ఉన్నది ఒక్కటే అదే ప్రజలను ప్రలోభపెట్టి డబ్బులు,గిఫ్ట్ రూపంలో ఏదైనా పంచడం.కానీ రాష్ట్రంలో ఏది చేసినా జగన్ కు మాత్రం తప్పక గెలుపు ఖరారు అయినట్టే అని తెలుస్తోంది. చంద్రబాబు ఎప్పుడైతే కూటమితో జత కట్టారో అప్పుడే జగన్ గెలిచారు. ఆయన రాజకీయ అనుభవం ఉన్నంత ఏజ్ కాని జగన్ పై ఇన్ని కుయుక్తులు పన్నుతూ ఎన్నికల బరిలో నిలిచిన చంద్రబాబుకు ఇంకా తన గెలుపుపై తlokesh;balakrishna;chandrababu;pawankalyan;tdp{#}Lokesh;srikanth;Lokesh Kanagaraj;Nara Bhuvaneshwari;kuppam;Balakrishna;TDP;Wife;CBN;Mangalagiri;pithapuram;YCP;Andhra Pradesh;Jaganబాల‌య్య త‌ప్పా లోకేష్‌, బాబు, ప‌వ‌న్ లు ముగ్గురూ ఎమ్మెల్యేలుగా గెలిచేందుకే ఎదురీదుతున్నారా..?బాల‌య్య త‌ప్పా లోకేష్‌, బాబు, ప‌వ‌న్ లు ముగ్గురూ ఎమ్మెల్యేలుగా గెలిచేందుకే ఎదురీదుతున్నారా..?lokesh;balakrishna;chandrababu;pawankalyan;tdp{#}Lokesh;srikanth;Lokesh Kanagaraj;Nara Bhuvaneshwari;kuppam;Balakrishna;TDP;Wife;CBN;Mangalagiri;pithapuram;YCP;Andhra Pradesh;JaganSun, 12 May 2024 12:17:07 GMT ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల  పోరు అనేది చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే  గ్రామాల్లో తిరిగే మైకులు బంద్ అయ్యాయి ప్రచారాలు ముగిసాయి.  ఇక మిగిలి ఉన్నది ఒక్కటే అదే ప్రజలను ప్రలోభపెట్టి డబ్బులు,గిఫ్ట్ రూపంలో ఏదైనా పంచడం.కానీ రాష్ట్రంలో ఏది చేసినా జగన్ కు మాత్రం తప్పక గెలుపు ఖరారు అయినట్టే అని తెలుస్తోంది. చంద్రబాబు ఎప్పుడైతే కూటమితో జత కట్టారో అప్పుడే జగన్ గెలిచారు. ఆయన రాజకీయ అనుభవం ఉన్నంత ఏజ్ కాని జగన్ పై ఇన్ని కుయుక్తులు పన్నుతూ ఎన్నికల బరిలో నిలిచిన చంద్రబాబుకు ఇంకా తన గెలుపుపై తనకి నమ్మకం లేదట.  

దీంతో ఆయన లేనిపోని వాగ్దానాలు కూడా ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు రాష్ట్రంలో.  ఇదే తరుణంలో టిడిపి పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్,లోకేష్, చంద్రబాబుకు కూడా వారి నియోజకవర్గాల్లో గెలుస్తామనే నమ్మకం ఈసారి పోయింది. కేవలం బాలకృష్ణ మాత్రమే తన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ ముగ్గురు కీలక నాయకులు వారి నియోజకవర్గాల్లో విపరీతమైన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అంటే వారికి వారి నియోజకవర్గాల్లోనే గెలుస్తామా ఓడుతామా అనే ఆలోచన వచ్చింది.  దీనికి ప్రధాన కారణం గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో పంచాయతీలు,మున్సిపాలిటీలన్నీ వైసీపీ గెలుచుకోవడం. దీంతో నియోజకవర్గాలకి ఎన్నోసార్లు ప్రచారానికి వెళ్లారు టీడీపీ అభ్యర్థులు.

అంతేకాకుండా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు నారా భువనేశ్వరి
ని కుప్పంలో ఇన్చార్జులుగా పెట్టి మరీ  ప్రచారం సాగిస్తున్నారు బాబు. ఇక పిఠాపురం విషయానికి వస్తే..జబర్దస్త్ గ్యాంగ్ నుంచి మొదలు నారా,కొణిదెల ఫ్యామిలీ మొత్తం ప్రచారం చేస్తోంది. ఇక మంగళగిరి విషయానికి వస్తే.. లోకేష్ కనీసం మంగళగిరి విడిచి బయటకు రావడానికి ఎంతో భయపడుతున్నారు. అంతేకాకుండా ఎప్పుడు బయటకు రాని ని తన భార్య బ్రాహ్మణి కూడా గత కొన్ని రోజుల నుంచి అక్కడే తిష్ట వేసి ప్రచారం చేస్తోంది. ఈ విధంగా ఈ ముగ్గురు కీలక నేతలంతా సొంత నియోజకవర్గాల్లోనే గెలుస్తామనే నమ్మకం పెట్టుకోలేదంటే ఇక మిగతా నియోజకవర్గ పరిస్థితి ఏంటో మనమే అర్థం చేసుకోవాలి. కేవలం హిందూపురంలో బాలకృష్ణ మాత్రమే  చాలా తక్కువగా ప్రచారం చేసి గెలుస్తాననే నమ్మకంతో బయట నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం అక్కడ వైసిపి నుంచి ఏ విధమైనటువంటి ఫైట్ ఉందో అర్థం చేసుకోవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>