Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9bcb54f2-82c2-4846-9816-9650cda75fab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9bcb54f2-82c2-4846-9816-9650cda75fab-415x250-IndiaHerald.jpgప్రపంచంలో అన్నింటికంటే అత్యున్నతమైనది అమ్మ ప్రేమ. దాదాపు చావు అంచులవరకు వెళ్లి మరీ తన బిడ్డకు ఈ లోకంలోకి స్వాగతం పలుకుతుంది. ప్రాణం తీసే బాధను తన బిడ్డ చిరునవ్వు చూసి మరిచిపోతుంది.ఊహ తెలిసే వరకు ప్రతి బిడ్డకు తన తల్లే ప్రపంచం. పొత్తిళ్లలో బిడ్డను చూసింది మొదలు చివరి శ్వాస వరకు తన బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. అందుకు అమ్మ ప్రేమకు మరేది సాటిరాదు. ఈ అనంతమైన విశ్వంలో అనిర్వచనీయమైనది అమ్మ ప్రేమ. స్వార్థం లేని ప్రేమకు చిరునామ అయిన అమ్మలకు కోసమే ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మదర్స్ డే. ఈ సందర్భంగా ప్రజsocialstars lifestyle{#}anoushka;Anushka Sharma;lakshmi manchu;mounika;Upasana;Bhuma Akhila Priya;Parents;VIRAT KOHLI;June;Heroine;Hero;Pawan Kalyan;mediaఫస్ట్ "మదర్స్ డే "సెలబ్రేట్ చేసుకుంటున్న స్టార్ కిడ్స్..??ఫస్ట్ "మదర్స్ డే "సెలబ్రేట్ చేసుకుంటున్న స్టార్ కిడ్స్..??socialstars lifestyle{#}anoushka;Anushka Sharma;lakshmi manchu;mounika;Upasana;Bhuma Akhila Priya;Parents;VIRAT KOHLI;June;Heroine;Hero;Pawan Kalyan;mediaSun, 12 May 2024 13:45:00 GMTప్రపంచంలో అన్నింటికంటే అత్యున్నతమైనది అమ్మ ప్రేమ. దాదాపు చావు అంచులవరకు వెళ్లి మరీ తన బిడ్డకు ఈ లోకంలోకి స్వాగతం పలుకుతుంది. ప్రాణం తీసే బాధను తన బిడ్డ చిరునవ్వు చూసి మరిచిపోతుంది.ఊహ తెలిసే వరకు ప్రతి బిడ్డకు తన తల్లే ప్రపంచం. పొత్తిళ్లలో బిడ్డను చూసింది మొదలు చివరి శ్వాస వరకు తన బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. అందుకు అమ్మ ప్రేమకు మరేది సాటిరాదు. ఈ అనంతమైన విశ్వంలో అనిర్వచనీయమైనది అమ్మ ప్రేమ. స్వార్థం లేని ప్రేమకు చిరునామ అయిన అమ్మలకు కోసమే ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మదర్స్ డే. ఈ సందర్భంగా ప్రజలు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్స్ పిల్లలకు ఇది మొదటి మదర్స్ డే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లింకార నుంచి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కుమారుడు అకాయ్ వరకు తొలిసారిగా మదర్స్ డే జరుపుకుంటున్న స్టార్ కిడ్స్ ఎవరో చూద్దామా.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల కూతురు క్లింకార. గతేడాది 20న క్లింకార జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తమ కూతురి ముఖం కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది ఉపాసన. కానీ క్లింకారకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి.

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే తమ రెండో బిడ్డకు స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. వామిక తర్వాత అనుష్క ఫిబ్రవరి 15న కుమారుడికి తల్లిదండ్రులు అయ్యారు. ఇటీవలే అనుష్క కుమారుడితోపాటు ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే.టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. భూమా మౌనిక ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 13న భూమ మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు లక్ష్మి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.టాలీవుడ్ హీరో శర్వానంద్ తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 3న రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఆడబిడ్డ జన్మించింది. ఈవిషయాన్ని తన పుట్టినరోజు సందర్భంగా తెలియజేశాడు శర్వానంద్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>