MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vote-ink492d8ff6-fd2a-453d-b5b1-458f74e0745e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vote-ink492d8ff6-fd2a-453d-b5b1-458f74e0745e-415x250-IndiaHerald.jpgఎన్నికలలో ఓటు చాలా కీలకం ముఖ్యంగా ఓటు వేశామనే హక్కుకు.. కేవలం సీర చుక్క మాత్రమే కీలకమైన పాత్ర పోషిస్తుంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఈ సిర చుక్కతో చూపిస్తూ ఓటేసినట్లుగా చూపిస్తూ ఉంటారు.. ముఖ్యంగా దొంగ ఓట్లను అరికట్టేందుకే ఈ సిరా చుక్క ఒక ఆయుధంగా పనిచేస్తుంది.. ఇండియా తో పాటు ఇతర దేశాల ఎన్నికల సమయంలో కూడా ఓటు వేసిన అభ్యర్థికి కచ్చితంగా ఈ సిరా చుక్క పడుతుంది.. అయితే ఇలా ఓటు వేసే చుక్క ఎక్కడ తయారవుతుందని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. భారత ఎన్నికల సంఘం ప్రకారం రూల్ 37 ప్రకారం ఓటVOTE;INK{#}Thief;Donga;India;Electionsఎన్నికల సిరా: ఎక్కడ తయారుచేస్తారో తెలుసా..?ఎన్నికల సిరా: ఎక్కడ తయారుచేస్తారో తెలుసా..?VOTE;INK{#}Thief;Donga;India;ElectionsSun, 12 May 2024 10:32:05 GMTఎన్నికలలో ఓటు చాలా కీలకం ముఖ్యంగా ఓటు వేశామనే హక్కుకు.. కేవలం సీర చుక్క మాత్రమే కీలకమైన పాత్ర పోషిస్తుంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఈ సిర చుక్కతో చూపిస్తూ ఓటేసినట్లుగా చూపిస్తూ ఉంటారు.. ముఖ్యంగా దొంగ ఓట్లను అరికట్టేందుకే ఈ సిరా చుక్క ఒక ఆయుధంగా పనిచేస్తుంది.. ఇండియా తో పాటు ఇతర దేశాల ఎన్నికల సమయంలో కూడా ఓటు వేసిన అభ్యర్థికి కచ్చితంగా ఈ సిరా చుక్క పడుతుంది.. అయితే ఇలా ఓటు వేసే చుక్క ఎక్కడ తయారవుతుందని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..


భారత ఎన్నికల సంఘం ప్రకారం రూల్ 37 ప్రకారం ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎదమచేతి చూపుడు వేలు పైన ఈ సిరా గుర్తు అనేది వేయాలి. దీనిని 1962లో ప్రవేశపెట్టారు. ఈ సిరను భారత ఎన్నికల సంఘం అన్ని పోలింగ్ స్టేషన్లలో సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ ఇంకు వాస్తవానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ తయారుచేసి సరఫరా చేస్తుండట. ఇండియాలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అక్కడ నుంచే ఇది సరఫరా అవుతుంది..


అయితే 1990లో మొట్టమొదటిసారి హైదరాబాదులో ఇంకు డ్రాప్ తయారిని ప్రారంభించారు. ఉప్పల్లో రాయుడు లెబోరేటరిస్ అనే సంస్థ ఎన్నికల కమిషన్కు ఇంకు డ్రాప్ ను కూడా సరఫరా చేస్తున్నది.. మైసూర్ కంపెనీ తో పోలిస్తే ఇది చాలా చిన్న కంపెనీ అయినప్పటికీ దేశాలలో జరిగేటువంటి ఎన్నికల కోసం కిరాను సరఫరా చేస్తున్నారు. అలాగే భారతతోపాటు శ్రీలంక, మాల్దీవులు, జాంబీయ, దక్షిణాఫ్రికా ఇతరత్రా దేశాలకు కూడా పంపిణీ చేస్తున్నట్లు ఆ కంపెనీ చెబుతున్నారు..5 ml నుంచి 100 ml బాటిల్ వరకు తయారు చేస్తున్నారట.. ప్రస్తుతం ఎన్నికల కమిషన్కు 5 ml బాటిల్లను మాత్రమే ఎక్కువగా సరఫరా చేస్తారట. ఈ ఇంకు బాటిల్ 300 మందికి సరిపోతుంది. ఈ కంపెనీ ఏడాదికి 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ చేస్తోందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>