PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-land-titeling-pai-bjp-netha-sanachalana-post-tdpki-debba-jagan-ku-refil203dea26-3199-45f6-ba2d-5c46da9a875a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-land-titeling-pai-bjp-netha-sanachalana-post-tdpki-debba-jagan-ku-refil203dea26-3199-45f6-ba2d-5c46da9a875a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం మరో రెండు రోజుల్లో జరగనున్న సమక్షంలో అనూహ్యంగా కూటమికి దెబ్బేసేలా కనిపిస్తోంది బిజెపి.. గత కొద్దిరోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం తెరపైకి తీసుకువచ్చింది టిడిపి.. జగన్ మీ భూములు అన్ని రాయించుకున్నారు అంటూ ఏపీ ప్రజల పైన రుద్దుతూ ఉన్నారు టిడిపి నేతలు, చంద్రబాబు. అయితే వైసిపి ప్రభుత్వం మాత్రం ఈ విషయం పైన ఎంత నెత్తినూరు కొట్టుకొని.. చట్టపరంగానే అసెంబ్లీలో వీరికి మద్దతు ఇచ్చామని అందుకు సంబంధించిన వీడియోలను కూడా చూపిస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటిJAGAN; CHANDRABABU;IVRAK RAO{#}Kartha;twitter;Bharatiya Janata Party;Jagan;CBN;YCP;TDP;Party;Andhra Pradeshఏపీ:'ల్యాండ్ టైటిలింగ్ పై బీజేపీ నేత సంచలన పోస్ట్.. టీడీపీకి దెబ్బ.. జగన్ కు రిలీఫ్..!ఏపీ:'ల్యాండ్ టైటిలింగ్ పై బీజేపీ నేత సంచలన పోస్ట్.. టీడీపీకి దెబ్బ.. జగన్ కు రిలీఫ్..!JAGAN; CHANDRABABU;IVRAK RAO{#}Kartha;twitter;Bharatiya Janata Party;Jagan;CBN;YCP;TDP;Party;Andhra PradeshSat, 11 May 2024 07:37:26 GMTఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం మరో రెండు రోజుల్లో జరగనున్న సమక్షంలో అనూహ్యంగా కూటమికి దెబ్బేసేలా కనిపిస్తోంది బిజెపి.. గత కొద్దిరోజులుగా  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం తెరపైకి తీసుకువచ్చింది టిడిపి.. జగన్ మీ భూములు అన్ని రాయించుకున్నారు అంటూ ఏపీ ప్రజల పైన రుద్దుతూ ఉన్నారు టిడిపి నేతలు, చంద్రబాబు. అయితే వైసిపి ప్రభుత్వం మాత్రం ఈ విషయం పైన ఎంత నెత్తినూరు కొట్టుకొని.. చట్టపరంగానే అసెంబ్లీలో వీరికి మద్దతు ఇచ్చామని అందుకు సంబంధించిన వీడియోలను కూడా చూపిస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటిని టిడిపి ప్రభుత్వము మాత్రం ఎగైనెస్ట్ గాని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సమయంలోనే బిజెపి సీనియర్ నేత కోకి ఒకసారిగా చంద్రబాబుకు షాక్ ఇచ్చారు


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట వళ్ళ ప్రజలు భూములు పోతాయి అంటూ గత కొద్దిరోజులుగా టిడిపి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే బిజెపి నేతలు ఈ చట్టం తేవడం మా గొప్పతనం అంటూ అందుకు వచ్చే క్రెడిట్ అంతా తమకే దక్కాలని స్థాయిలో మాట్లాడుతూ ఉంటే బిజెపితో జత కట్టినటువంటి టిడిపి నేతలు మాత్రం ఈ చట్టాన్ని విమర్శిస్తూ ఉన్నారు.. దీంతో ఈ విషయం పైన ప్రజలకు చాలా మందికి క్లారిటీ ఉన్నప్పటికీ మరి కొంతమందికి చంద్రబాబు మాటలు నమ్మే ప్రమాదం కూడా ఉన్నది..


ఇలాంటి సమయంలో వైసీపీ పార్టీకి బిగ్ రిలీఫ్ ఇస్తూ బిజెపి సీనియర్ నేత కోకి తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.ఈ ప్రకటనను ఇచ్చింది టిడిపి తరఫున లేక కూటమి తరుపున కూటమిలో ఏపీ బీజేపీ భాగస్వామ్యం ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ అంతా కూడా జాతీయ పార్టీ బిజెపిని అంటూ ట్విట్టర్లో తెలిపారు.. మరి ఇటువంటి ప్రకటనలను ఏపీ బీజేపీ భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది అంటూ కూడా తన ట్విట్టర్లో తెలియజేశారు ఐ వై ఆర్ కృష్ణారావు.. ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి కర్త కర్మ తమ పార్టీని అంటూ వెల్లడించారు.. ఈ విషయం పైన బిజెపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురం దేశాలని పరోక్షంగా కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>