Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1e1f4d09-decc-4d37-92f3-f22855dbbb75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1e1f4d09-decc-4d37-92f3-f22855dbbb75-415x250-IndiaHerald.jpgతెలుగులో ఎవరైనా ఎప్పుడైనా అనే సినిమాతో హీరోయిన్ విమలా రామన్. ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగిన ఆమె ఒక తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది.తర్వాత మలయాళం లో ఎన్నో సినిమాలు చేసి మలయాళ భామగా అందరి దృష్టిని ఆకర్షించి తెలుగులో వరుస సినిమాలు చేసింది. నిజానికి ఆమె తెలుగులో చాలా సినిమాలు చేసింది కానీ సరైన గుర్తింపు దక్కలేదు. కోన్నిరోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రేమకథల గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ లవ్, బ్రేకప్ కథలు గురించి నిత్యం ఏదోక వార్త హల్చల్ చేస్తుంది.తాజాగా టాలీవుడ్ నటీsocialstars lifestyle{#}arjuna;Blockbuster hit;Tamil;marriage;bollywood;Telugu;Tollywood;prema;Love;Heroineహనుమాన్ విలన్ తో లివింగ్ రిలేషన్లో టాలీవుడ్ హీరోయిన్..!!హనుమాన్ విలన్ తో లివింగ్ రిలేషన్లో టాలీవుడ్ హీరోయిన్..!!socialstars lifestyle{#}arjuna;Blockbuster hit;Tamil;marriage;bollywood;Telugu;Tollywood;prema;Love;HeroineSat, 11 May 2024 22:40:00 GMTహీరోయిన్ విమలా రామన్. ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగిన ఆమె ఒక తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది.తర్వాత మలయాళం లో ఎన్నో సినిమాలు చేసి మలయాళ భామగా అందరి దృష్టిని ఆకర్షించి తెలుగులో వరుస సినిమాలు చేసింది. నిజానికి ఆమె తెలుగులో చాలా సినిమాలు చేసింది కానీ సరైన గుర్తింపు దక్కలేదు. కోన్నిరోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రేమకథల గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ లవ్, బ్రేకప్ కథలు గురించి నిత్యం ఏదోక వార్త హల్చల్ చేస్తుంది.తాజాగా టాలీవుడ్ నటీనటుల ప్రేమ గురించి ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ ఇద్దరూ మరెవరో కాదు. టాలీవుడ్ విలన్ వినయ్ రాయ్, హీరోయిన్ విమలా రామ్. వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు కథానాయికగా ఓ వెలుగు వెలిగింది విమలా రామన్. ఎవరైనా ఎప్పుడైనా తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ల్లో నటించినా ఈ ముద్దుగుమ్మకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో కొన్నాళ్లపాటు లకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

రుద్రాంగి, గాండీవ దారి అర్జున వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో నటించింది. అయితే ఈ లతోనూ అంతగా గుర్తింపు రాలేదు. తాజాగా ఆమె టాలీవుడ్ నటుడు వినయ్ రాయ్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలం నుంచి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నా.. ఇప్పుడు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. వీరిద్దరు కలిసి చేసిన ఫోటోషూట్ నెట్టింట షేర్ చేశారు. పెళ్లి అయిన జంటలు ఫోటోషూట్ చేసినట్లు వీరిద్దరు కలిసి ఫోటోస్ దిగడం గమనార్హం. దీంతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే వీటిపై విమలా రామన్, వినయ్ రాయ్ స్పందించలేదు.గతంలో తెలుగులో రిలీజ్ అయిన గాండీవధారి అర్జున చిత్రంలో వినయ్ రాయ్, విమలా రామన్ భార్యభర్తలుగా నటించారు. తెలుగులో వినయ్ రాయ్ అనేక చిత్రాల్లో ప్రతినాయకుడిగా కనిపించారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన హనుమాన్ చిత్రంలోనూ విలన్ పాత్రలో కనిపించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>