PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradesh-ec-election794d598b-d57a-4638-afbf-6ca552a0ad9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradesh-ec-election794d598b-d57a-4638-afbf-6ca552a0ad9e-415x250-IndiaHerald.jpgసుమారుగా రెండు నెలల క్రిందట ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీల సైతం చాలా హోరాహోరీగా ప్రసారం చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటర్లను సైతం ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అభ్యర్థులు.. ముఖ్యంగా పాటలు మైకులు, డిజె సౌండ్లతో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అన్ని జిల్లాలలోని ఎన్నికల యంత్రాంగం పోలీసులు అధికారులు చివరి 48 గంటలలో పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను సైతం అధికారి ముఖేష్ కుమారి మీనా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఎANDHRA PRADESH;EC ELECTION{#}Mukesh;vehicles;Evening;Andhra Pradesh;House;Elections;police;Party;meena;Yevaruఏపీ: ఈరోజు అన్ని పార్టీలకు డెడ్ లైన్..!ఏపీ: ఈరోజు అన్ని పార్టీలకు డెడ్ లైన్..!ANDHRA PRADESH;EC ELECTION{#}Mukesh;vehicles;Evening;Andhra Pradesh;House;Elections;police;Party;meena;YevaruSat, 11 May 2024 09:26:14 GMTసుమారుగా రెండు నెలల క్రిందట ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీల సైతం చాలా హోరాహోరీగా ప్రసారం చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటర్లను సైతం ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అభ్యర్థులు.. ముఖ్యంగా పాటలు మైకులు, డిజె సౌండ్లతో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అన్ని జిల్లాలలోని ఎన్నికల యంత్రాంగం పోలీసులు అధికారులు చివరి 48 గంటలలో పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను సైతం అధికారి ముఖేష్ కుమారి మీనా వివరించడం జరిగింది.


ముఖ్యంగా ఎవరూ కూడా హింసకు రీపోలింగ్ తావు  ఇవ్వకూడదని ప్రశాంతమైన పోలింగ్ జరపాలంటూ న్యాయపరమైన పారదర్శకంగానే ఎన్నికలు నిర్వహించాలంటూ అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నామని సూచిస్తోంది. అన్ని జిల్లాల డీఈఓ లను ఎస్పీలను సైతం ఉత్తర్వులను జారీ చేసింది ముఖేష్ కుమార్ మీనా.. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందంటూ ఈ సమయంలో ఎవరూ కూడా ఎలాంటి ప్రచారానికి చేయకూడదని అధికారులు తెలుపుతున్నారు.


చట్ట విరుద్ధమైన సమావేశాల పైన నిషేధం 48 లోని బహిరంగ సభలను నిర్వహించడం పైన సెక్షన్ 144 కింద ఉత్తర్వులను జారీ చేశారు. ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఉండేందుకే ఆయుధాలు మందు సామాగ్రి వంటి వాటిని నిరోధించడానికి.. లారీలు వాణిజ్య వాహనాలు కదలిక పైన గట్టినిగా ఉంచామంటూ వెల్లడించారు పురుగు రాష్ట్రాలలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అనవసరంగా ఇబ్బందులకు గురికాకుండా అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని తెలిపారు.


ముఖ్యంగా నేతలు కార్యకర్తలు అధినేతలు సైతం ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజవర్గం నుంచి వెళ్లిపోవాలని కూడా సూచించారు. ఎవరు కూడా తమ పార్టీ కార్యాలయాన్ని దాటి వెళ్లకూడదని కూడా సూచించారు. లాడ్జిలు, గెస్ట్ హౌస్ లు, కళ్యాణ మండపాలు , ఆలయ ప్రాంతంలోని యాత్రికులు టూరిస్టులు ఇబ్బంది కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మీనా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రచారం చేసుకునే వారికి ఈ రోజు సాయంత్రమే డెడ్లైన్ అన్నట్లుగా తెలుపుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>