PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-elections0ad06a3c-248d-418b-a4df-35e33afedaa2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-elections0ad06a3c-248d-418b-a4df-35e33afedaa2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో సోమవారం జరగబోయే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఇప్పటికే ప్రధాన పార్టీలు డబ్బు పంపిణీలు కూడా ప్రారంభించాయి. నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ అని వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టిడిపి నుండి అరవింద బాబు మధ్య పోటీ రసవత్రంగా మారింది. ఒక్కరోజులోనే లెక్కలు మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.నరసరావుపేట నియోజకవర్గం అనేది కోడెల హయాంలో ఉన్నపుడు వైసీపీకి కంచుకోటగా ఉండేది.దాంతో కోడెల సత్తెనపల్లి నుండి బరిలో దిగాల్సి వచ్చేది.ప్రస్తుతం టీడీపీకి అరవasembly elections{#}CBN;Allu Aravind;srinivas;Hanu Raghavapudi;monday;MLA;narasaraopet;Sattenapalle;Srinivasa Reddy Gopireddy;Party;TDP;Reddy;YCPపల్నాడు : నరసరావుపేట లెక్కలు 'అరవిందుడు' మార్చేనా..?పల్నాడు : నరసరావుపేట లెక్కలు 'అరవిందుడు' మార్చేనా..?asembly elections{#}CBN;Allu Aravind;srinivas;Hanu Raghavapudi;monday;MLA;narasaraopet;Sattenapalle;Srinivasa Reddy Gopireddy;Party;TDP;Reddy;YCPSat, 11 May 2024 07:26:01 GMTఆంధ్రప్రదేశ్లో సోమవారం జరగబోయే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఇప్పటికే ప్రధాన పార్టీలు డబ్బు పంపిణీలు కూడా ప్రారంభించాయి. నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ అని వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టిడిపి నుండి అరవింద బాబు మధ్య పోటీ రసవత్రంగా మారింది. ఒక్కరోజులోనే లెక్కలు మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.నరసరావుపేట నియోజకవర్గం అనేది కోడెల హయాంలో ఉన్నపుడు వైసీపీకి కంచుకోటగా ఉండేది.దాంతో కోడెల సత్తెనపల్లి నుండి బరిలో దిగాల్సి వచ్చేది.ప్రస్తుతం టీడీపీకి అరవిందబాబే దిక్కు అనేలా ఉంది నరసరావుపేట పరిస్థితి.అయితే ఆయన గత ఎన్నికల్లో reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి చేతిలో ఓటమి చూశారు.నరసరావుపేట గెలుపోటముల్లో రైతులు, రైతుకూలీలు, వ్యాపారవర్గాలు, ఉద్యోగులదే ప్రధాన పాత్ర.ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి పై టికెట్ విషయంలో సొంత పార్టీ నేతలే పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారు.మరోవైపు గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా చేస్తున్న reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి నర్సరావుపేటకు అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడలేదని, అసలు కార్యకర్తలను పట్టించుకోకపోవడం,మట్టి, ఇసుక ద్వారా పొందుతున్న  ఆదాయం చూసి ద్వితీయ శ్రేణి నేతలు చాలా అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తుంది.నరసరావుపేట గెలపును డిసైడ్ చేసే రెడ్డి సామాజికవర్గ ప్రజలే గోపిరెడ్డికి తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు.ఒకవైపు టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల్లో దూసుకుపోతుంది.ప్రస్తుతం ప్రజలు వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తితో ఉండటం అనేది టీడీపీకి బాగా కలసి వస్తోంది.చదలవాడ అరవింద్ బాబుకు నర్సరావుపేటలో ఈ సారి క్యాడర్ మద్దతు బాగా కనబడుతుంది. 2019 ఎన్నికల్లో ఓటమి చూసిన అరవింద్ బాబు ఏమాత్రం నిరాశ చెందకుండా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలకు ఆర్థికంగా అండగా కూడా ఉండేవారు. ఆయనకు గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడా నియోజకవర్గంలో కనిపిస్తోంది.అయితే ప్రస్తుతం నరసరావుపేటలో ప్రజలు అరవింద్ బాబుకు గెలిపించే ఛాన్సెస్ కూడా బాగా ఉన్నట్లు తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>