MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ram6d7f7edf-e0c1-4d57-80e3-5b01f163c89b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ram6d7f7edf-e0c1-4d57-80e3-5b01f163c89b-415x250-IndiaHerald.jpgఒకప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రసారం అయ్యే కంటెంట్ లో నటించడానికి మామూలు క్రేజ్ ఉన్న నటీనటులు కూడా నటించడానికి ఇష్టపడేవారు. కానీ ఎప్పుడూ అయితే దేశంలోకి కరోనా ఎంటర్ అయ్యిందో అప్పటి నుండి ఇండియాలోని ఎంతో మంది ప్రజలు డిజిటల్ కంటెంట్ ను ఎక్కువగా వీక్షించడం మొదలు పెట్టారు. దానితో ఓ టి టి ప్లాట్ ఫామ్ లకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దానితో చాలా డిజిటల్ ప్లాట్ ఫామ్ లు కూడా ఇండియాలో పుట్టుకు వచ్చాయి. కాంపిటీషన్ భారీగా పెరగడంతో ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ram{#}Coronavirus;Darsakudu;ram pothineni;Directorడిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న రామ్ పోతినేని..?డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న రామ్ పోతినేని..?ram{#}Coronavirus;Darsakudu;ram pothineni;DirectorFri, 10 May 2024 22:52:00 GMTఒకప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రసారం అయ్యే కంటెంట్ లో నటించడానికి మామూలు క్రేజ్ ఉన్న నటీనటులు కూడా నటించడానికి ఇష్టపడేవారు. కానీ ఎప్పుడూ అయితే దేశంలోకి కరోనా ఎంటర్ అయ్యిందో అప్పటి నుండి ఇండియాలోని ఎంతో మంది ప్రజలు డిజిటల్ కంటెంట్ ను ఎక్కువగా వీక్షించడం మొదలు పెట్టారు. దానితో ఓ టి టి ప్లాట్ ఫామ్ లకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దానితో చాలా డిజిటల్ ప్లాట్ ఫామ్ లు కూడా ఇండియాలో పుట్టుకు వచ్చాయి.

కాంపిటీషన్ భారీగా పెరగడంతో ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో భారీ మొత్తంలో ఖర్చు చేసి వెబ్ సిరీస్ లను తెరకెక్కించే వాటిని తమ ఓ టి టి ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ చేస్తూ వస్తున్నాయి. దానితో డిజిటల్ కంటెంట్ లో నటించిన నటీనటులకు రెమ్యూనరేషన్ భారీగా ఉండడం , అలాగే ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు కూడా రావడంతో మంచి క్రేజ్ ఉన్న నటీనటులు కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది మంచి గుర్తింపు కలిగిన నటీనటులు డిజిటల్ కంటెంట్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.

ఇక మరికొన్ని రోజుల్లోనే రామ్ పోతినేని కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నెట్ ఫ్లక్స్ డిజిటల్ సంస్థ వారు  రామ్ పోతినేని తో  ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే రామ్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ కోసం ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు దీనితోనే ఈయన డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి దీనికి దర్శకుడు ఎవరు అనే విషయం తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>