MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajithe46f9852-8eaa-47c7-9988-fc6cd83ebd75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajithe46f9852-8eaa-47c7-9988-fc6cd83ebd75-415x250-IndiaHerald.jpgతమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. అజిత్ నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. దానితో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఈయన ఆఖరుగా తునివు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆajith{#}ajith kumar;Kollywood;Ajit Pawar;Success;Industries;Tollywood;Hero;Telugu;Cinemaహైదరాబాదులో స్టార్ట్ అయిన అజిత్ "గుడ్ బ్యాడ్ అగ్లీ"..!హైదరాబాదులో స్టార్ట్ అయిన అజిత్ "గుడ్ బ్యాడ్ అగ్లీ"..!ajith{#}ajith kumar;Kollywood;Ajit Pawar;Success;Industries;Tollywood;Hero;Telugu;CinemaFri, 10 May 2024 21:38:00 GMTతమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు . ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు . అజిత్ నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశాడు . అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి . దానితో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఈయన ఆఖరుగా తునివు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇది ఇలా ఉంటే మార్క్ ఆంటోనీ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం లో అజిత్ కుమార్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" అనే మూవీ లో నటించబోతున్నట్లు చాలా రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ ని తెలుగు సినీ పరిశ్రమ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన బ్యానర్ లలో ఒకటి అయినటువంటి మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు.

ఇకపోతే చాలా రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమా యొక్క షూటింగ్ ఈ రోజు నుండి హైదరాబాదులో ప్రారంభం అయింది. కొన్ని రోజుల పాటు ఈ మూవీ బృందం వారు హైదరాబాదులో ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత తదుపరి షెడ్యూల్ గురించి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రి బ్యానర్లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉండే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>