MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ott8d050ae0-f00a-44c5-8bc5-eaec9c1d5157-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ott8d050ae0-f00a-44c5-8bc5-eaec9c1d5157-415x250-IndiaHerald.jpgప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. గీతాంజలి మళ్లీ వచ్చింది : అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మే 8 వ తేదీ నుండి ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు ఓ టి టి ప్లాట్ ఫామ్ లో పరవాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ లott{#}ali reza;satya;satyam rajesh;vijay antony;Cinema Theatre;anjali;shakalaka shankar;Amazon;srinivas;sunil;Telugu;varun sandesh;cinema theater;Box office;Cinemaఈవారం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఇవే..!ఈవారం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఇవే..!ott{#}ali reza;satya;satyam rajesh;vijay antony;Cinema Theatre;anjali;shakalaka shankar;Amazon;srinivas;sunil;Telugu;varun sandesh;cinema theater;Box office;CinemaFri, 10 May 2024 22:29:00 GMTప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

గీతాంజలి మళ్లీ వచ్చింది : అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మే 8 వ తేదీ నుండి ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు ఓ టి టి ప్లాట్ ఫామ్ లో పరవాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ లో సత్యం రాజేష్ , షకలక శంకర్ , శ్రీనివాస్ రెడ్డి , ఆలీ , సునీల్ , సత్య ముఖ్య పాత్రలలో నటించారు.

లవ్ గురు : విజయ్ ఆంటోనీ హీరో గా రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ప్రస్తుతం ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

చిత్రం చూడరా : వరుణ్ సందేశ్ హీరో గా రూపొందిన ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాకి ఓ టి టి ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి పెద్ద స్థాయి రెస్పాన్స్ లభించడం లేదు.

పార్ధు : తాజాగా ఈ మూవీ ఈటీవీ విన్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలు ఈ వారం తెలుగు భాషలో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>