MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood528192a9-0cb6-4757-b996-4b39939f2a28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood528192a9-0cb6-4757-b996-4b39939f2a28-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా చేసింది సుకుమార్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈయన దర్శకత్వంలో వచ్చిన పుష్పా సినిమానే అల్లు అర్జున్ ను ఈ స్థాయిలో నిలబెట్టింది. కాగా ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ప్రొడ్యూసర్లకు కలెక్షన్ వర్షం వచ్చింది. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా దాదాపుగా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమాగా tollywood{#}Varsham;shankar;India;sukumar;Allu Arjun;Event;Director;Cinemaపుష్ప టైటిల్ డైలాగ్ రాసింది ఎవరో తెలుసా..!?పుష్ప టైటిల్ డైలాగ్ రాసింది ఎవరో తెలుసా..!?tollywood{#}Varsham;shankar;India;sukumar;Allu Arjun;Event;Director;CinemaThu, 09 May 2024 13:35:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా చేసింది సుకుమార్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈయన దర్శకత్వంలో వచ్చిన పుష్పా సినిమానే అల్లు అర్జున్ ను ఈ స్థాయిలో నిలబెట్టింది. కాగా ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ప్రొడ్యూసర్లకు కలెక్షన్ వర్షం వచ్చింది. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా దాదాపుగా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్

 అందుకున్న సినిమాగా నిలిచింది. అంతేకాదు బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని వసూలు చేసిన సినిమా గా  కూడా ఈ సినిమా నిలిచింది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్పా సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం పుష్ప 2 కూడా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే త్వరలోనే ఈ సినిమా విడుదల కానుండడంతో ప్రస్తుతం ఈ సినిమా పైన ఎక్కువగా ఫోకస్ చేశారు సుకుమార్. ఫోకస్ చేయడమే కాకుండా ఈ సినిమాతో అల్లు అర్జున్ ని నంబర్ వన్ పాన్ ఇండియా హీరోగా

 చేయాలి అని శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. అయితే ఇటీవల ఒక ఈవెంట్ లో భాగంగా పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ పుష్ప సినిమా టైటిల్ మీద అప్పట్లో కొంచెం నెగెటివిటీ అయితే వచ్చింది అని అల్లు అర్జున్ చెప్పారు. అయితే చాలామంది ఫ్లవర్ ని టైటిల్ గా ఎందుకు పెట్టారు అని అల్లు అర్జున్ ఈ సందర్భంగా చెప్పాడు. అయితే ఈ విషయాన్ని అల్లు అర్జున్ హరీష్ శంకర్ దగ్గర ప్రస్తావించినప్పుడు పుష్ప అనేది ఒక ఫ్లవర్ కాదు అని హరీష్ అల్లు అర్జున్ తో చెబుతూ “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా కాదు ఫైరు” అని తను ఒక డైలాగ్ ని అల్లు అర్జున్ తో చెప్పారట. ఈ డైలాగ్ బాగుందని అల్లు అర్జున్ సుకుమార్ తో చెబితే సుకుమార్ కూడా టైటిల్ డైలాగ్ గా దీన్ని వాడుకుందామని చెప్పారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>