MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/this-weekc6cffbff-388b-448c-a058-fe4a830b64be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/this-weekc6cffbff-388b-448c-a058-fe4a830b64be-415x250-IndiaHerald.jpgప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్ లలో రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన విడుదల కాబోతున్నాయి ..? ఆ సినిమాలకు సంబంధించిన రన్ టైమ్ మరియు సెన్సార్ వివరాలను తెలుసుకుందాం. ప్రతినిధి 2 : నారా రోహిత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ప్రతినిధి మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ... ఈ మూవీ పై పthis week{#}sekhar;rana daggubati;nara rohit;Leader;V;cinema theater;koratala siva;Hero;Cinemaఈ వారం విడుదల కాబోయే సినిమాల సెన్సార్ మరియు రన్ టైమ్ వివరాలు ఇవే..!ఈ వారం విడుదల కాబోయే సినిమాల సెన్సార్ మరియు రన్ టైమ్ వివరాలు ఇవే..!this week{#}sekhar;rana daggubati;nara rohit;Leader;V;cinema theater;koratala siva;Hero;CinemaThu, 09 May 2024 13:11:00 GMTప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్ లలో రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన విడుదల కాబోతున్నాయి ..? ఆ సినిమాలకు సంబంధించిన రన్ టైమ్ మరియు సెన్సార్ వివరాలను తెలుసుకుందాం.

ప్రతినిధి 2 : నారా రోహిత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ప్రతినిధి మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ... ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎస్ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 16 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కృష్ణమ్మ : టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరో గా రూపొందిన ఈ సినిమాని మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. వి వి గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కొరటాల శివ సమర్పిస్తున్నాడు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 12 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆరంభం : ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 14 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

లక్ష్మీ కటాక్షం : ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎస్ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 28 నిమిషాల నిడివితో  ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇక ఈ మూవీ లతో పాటు రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లీడర్ మూవీ కూడా ఈ వారం రీ రిలీజ్ కానుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>