LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthc9418ada-7eed-40aa-8b9b-221210b5eca1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthc9418ada-7eed-40aa-8b9b-221210b5eca1-415x250-IndiaHerald.jpgగుండె పోటు రావడానికి ముందు ఇప్పుడు చెప్పే లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయి.కొంతమందికి వాంతులు వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. దీని కారణంగా చేతులు, కాళ్ళలో బలహీనత కనిపిస్తుంది.నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గుండెపోటు లక్షణాలు కావచ్చు.గుండెపోటుకు ముందు కొంతమందికి నిద్ర లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అలాగే కొందరి శరీరంలో ఇలాంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చెమటతో పాటు బలహీనత లాంటిది.గుండెపోటుకు ముందు.. శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు చాలా చిన్నవిగా ఉంటాయిHealth{#}Manamవామ్మో మీకు ఇలా అనిపిస్తే గుండె పోటు రావడం పక్కా?వామ్మో మీకు ఇలా అనిపిస్తే గుండె పోటు రావడం పక్కా?Health{#}ManamThu, 09 May 2024 13:39:00 GMTగుండె పోటు రావడానికి ముందు ఇప్పుడు చెప్పే లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయి.కొంతమందికి వాంతులు వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. దీని కారణంగా చేతులు, కాళ్ళలో బలహీనత కనిపిస్తుంది.నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గుండెపోటు  లక్షణాలు కావచ్చు.గుండెపోటుకు ముందు కొంతమందికి నిద్ర లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అలాగే కొందరి శరీరంలో ఇలాంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చెమటతో పాటు బలహీనత లాంటిది.గుండెపోటుకు ముందు.. శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి వాటి గురించి మనకు తరచుగా తెలియదు. దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర పరిస్థితి ఏర్పడుతుంది. గుండెపోటుకు ముందు, రోగి బలహీనతను ఫీల్ అవ్వడం ప్రారంభిస్తాడు. దీని వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. అందుకే ప్రస్తుత సమయంలో సాధ్యమైన మార్గాల ద్వారా జీవనశైలిని మెరుగుపరచడం చాలా ముఖ్యం.


అంతేకాకుండా.. శరీరంలో సంభవించే చిన్న చిన్న రుగ్మతలపై ముందుగానే శ్రద్ధ వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గుండెపోటుకు నెల రోజుల ముందు నుంచే శరీరం చాలా రకాలుగా సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మనం సరైన సమయంలో గుర్తిస్తే గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు. గుండెపోటును నివారించాలనుకుంటే.. జంక్, బయటి ఆహారం, ఉప్పు, చక్కెర వాడకాన్ని తగ్గించాలి. ఇవన్నీ కాకుండా.. ఎల్లప్పుడూ బరువును అదుపులో ఉంచుకోవాలి, మద్యంకి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ అరగంట పాటు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వీటన్నింటితో పాటు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. శరీరానికి అనుగుణంగా ప్రోటీన్, కొవ్వును ఉపయోగించాలి. గుండెపోటుకు సంబంధించిన సమస్యలను నివారించాలనుకుంటే ఖచ్చితంగా పైన తెలిపిన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా తగిన జాగ్రత్తలు పాటించండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>