MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/no-wrong-scene-was-shot-with-goats-in-the-goat-life03cd5e3f-f5ee-4ab7-b53d-d1854c46ae7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/no-wrong-scene-was-shot-with-goats-in-the-goat-life03cd5e3f-f5ee-4ab7-b53d-d1854c46ae7f-415x250-IndiaHerald.jpgమలయాళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. ఈయన తాజాగా ది గోట్ లైఫ్ అనే మూవీ లో హీరో గా నటించాడు. బ్లేస్సి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 28 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని లాంగ్ రన్ లో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల వరకు కలెక్షన్ లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లను రాబట్టిన ఈ సినిమా త్వరలోనే "ఓ టి టి"ps{#}prashanth neel;Prasanth Neel;Kannada;Prabhas;Box office;Tamil;Hindi;Telugu;Hero;Cinema"ది గోట్ లైఫ్" ఓటిటి విడుదల తేదీ లాక్..?"ది గోట్ లైఫ్" ఓటిటి విడుదల తేదీ లాక్..?ps{#}prashanth neel;Prasanth Neel;Kannada;Prabhas;Box office;Tamil;Hindi;Telugu;Hero;CinemaThu, 09 May 2024 12:49:00 GMTమలయాళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. ఈయన తాజాగా ది గోట్ లైఫ్ అనే మూవీ లో హీరో గా నటించాడు. బ్లేస్సి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 28 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని లాంగ్ రన్ లో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల వరకు కలెక్షన్ లను వసూలు చేసినట్లు తెలుస్తోంది.

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లను రాబట్టిన ఈ సినిమా త్వరలోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ ని మలయాళం తో పాటు తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో మే 10 వ తేదీన కానీ లేదా 26 వ తేదీన గాని స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఈ సంస్థ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే ఈ సంస్థ వారు విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇక ఈ మూవీ "ఓ టి టి" విడుదల కోసం ఎంతో మంది సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే పృథ్విరాజ్ సుకుమారన్ కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ పార్ట్ 1 మూవీ లో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ప్రస్తుతం ఈ నటుడు సలార్ పార్ట్ 2 మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీ పై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>