Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle56c3a63d-776d-4a6e-9455-603d29e095e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle56c3a63d-776d-4a6e-9455-603d29e095e7-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది సర్వసాధారణం . ఎంతో మంది హీరోలు నాలుగైదు పెళ్లిల్లే చేసుకున్నారు. తెలుగు హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకున్న చరిత్ర కూడా ఇండస్ట్రీకి ఉంది.అయితే రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు గట్టిగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగార్జున మొదటగా దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మీని పెళ్లి చేసుకున్నాడు .నాగచైతన్య పుట్టాడు .. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చేసి అమలను పెళsocialstars lifestyle{#}akhil akkineni;Daggubati Venkateswara Rao;history;Naga Chaitanya;Akkineni Nagarjuna;Venkatesh;Father;Tollywood;Industry;Telugu;marriageఅఖిల్ - నాగచైతన్య విషయంలో సేమ్ టు సేమ్..డిట్టో ..అవే పనులు..??అఖిల్ - నాగచైతన్య విషయంలో సేమ్ టు సేమ్..డిట్టో ..అవే పనులు..??socialstars lifestyle{#}akhil akkineni;Daggubati Venkateswara Rao;history;Naga Chaitanya;Akkineni Nagarjuna;Venkatesh;Father;Tollywood;Industry;Telugu;marriageThu, 09 May 2024 20:45:00 GMTఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది సర్వసాధారణం . ఎంతో మంది హీరోలు నాలుగైదు పెళ్లిల్లే చేసుకున్నారు. తెలుగు హీరోలు రెండు పెళ్లిళ్లు చేసు కున్న చరిత్ర కూడా ఇండస్ట్రీ కి ఉంది.అయితే రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు గట్టిగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిం చుకున్న అక్కినేని నాగార్జున మొదటగా దగ్గుబాటి ఆడ పడుచు లక్ష్మీని పెళ్లి చేసుకున్నాడు .నాగచైతన్య పుట్టాడు .. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చేసి అమలను పెళ్లి చేసుకున్నాడు . విడాకులు తీసుకున్న సరే నాగచైతన్య - నాగార్జున దగ్గరే పెరిగాడు. అప్పుడప్పుడు తన తల్లితో కూడా ఉన్నాడు. అయితే తల్లులు వేరైనా సరే తండ్రి ఒకటే కావడంతో ఒక మంచి గుణం వీళ్లకు నాగార్జున దగ్గర నుంచి వచ్చింది అంటూ ఇండస్ట్రీ లో ప్రచారం జరుగుతుంది . ఇండస్ట్రీ లో ఉండే హీరోలు ఎంత కోపం కలవారో అర్థం చేసుకోవచ్చు .
మీడియా వాళ్ళు ఏదైనా అడిగితే ఫుల్ - ఫుల్ ఫైర్ అయిపోతారు . బాధ్యత గల పొజిష న్లో ఉన్నాము అన్న విషయం మరిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన సందర్భాలు హీరోలు ఎన్నో ఉన్నాయి. అయితే అఖిల్ - నాగచైతన్య విషయంలో టు డిఫరెంట్ . తమ కుటుంబం పై రకరకాలుగా ట్రోల్లింగ్ వచ్చిన తమను దారుణాతి దారుణం గా మాట్లాడిన టార్చర్ చేసే విధంగా కామెంట్స్ చేసిన.. ఎప్పుడు కూడా హద్దులు మీరలేదు. అంతేకాదు చాలా సైలెంట్ గా తమ పని తాము చేసుకోపోతా ఉంటారు. అఖిల్ - నాగచైతన్య విషయం లో సేమ్ టు సేమ్..డిట్టో ..అందుకే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేలా చేస్తుంది అంటున్నారు జనాలు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>