BreakingPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/allu-arjun-supported-pawan-kalyan-in-ap-elections-20241b5dbcc7-36b6-46db-bd87-89fe0e5bba54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/allu-arjun-supported-pawan-kalyan-in-ap-elections-20241b5dbcc7-36b6-46db-bd87-89fe0e5bba54-415x250-IndiaHerald.jpgఇంకో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఏ పార్టీ గెలుస్తుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా ఈసారి సినిమా ఇండస్ట్రీ నుంచి టాప్ హీరోల్లో ఒక్కడైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమిలో భాగంగా వైసీపీకి పోటీగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకీ టాలీవుడ్ స్టార్స్ నుంచి మద్ధతు వస్తుంది. ఇక ఇప్పటికే చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, నాని, వరుణ్ తేజ్ లాంటి హీరోలు పవర్ స్టార్ కి అండగా నిలబడగా తాజాగా మరో స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కే తన మద్ధతు అంటూ ఆయనకి విషెPawan Kalyan - Allu Arjun{#}Pawan Kalyan;Hero;kalyan;Tollywood;Allu Arjun;varun tej;Andhra Pradesh;Cinema;Partyజనసేన: పవర్ స్టార్ కి సపోర్ట్ గా నిలిచిన ఐకాన్ స్టార్!జనసేన: పవర్ స్టార్ కి సపోర్ట్ గా నిలిచిన ఐకాన్ స్టార్!Pawan Kalyan - Allu Arjun{#}Pawan Kalyan;Hero;kalyan;Tollywood;Allu Arjun;varun tej;Andhra Pradesh;Cinema;PartyThu, 09 May 2024 17:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఏ పార్టీ గెలుస్తుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా ఈసారి సినిమా ఇండస్ట్రీ నుంచి టాప్ హీరోల్లో ఒక్కడైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమిలో భాగంగా వైసీపీకి పోటీగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకీ టాలీవుడ్ స్టార్స్ నుంచి సపోర్ట్ వస్తుంది.


ఇక ఇప్పటికే చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, నాని, వరుణ్ తేజ్ లాంటి హీరోలు పవర్ స్టార్ కి అండగా నిలబడగా తాజాగా మరో స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కే తన మద్ధతు అంటూ ఆయనకి విషెస్ తెలుపుతూ X వేదికగా ట్వీట్ చేశారు.బన్నీ ట్వీట్ తో మెగా అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్  ట్వీట్  వైరల్ గా మారింది.
" style="height: 355px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>