MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/family-star-hits-the-silver-screen-with-a-bang19321858-da89-46e4-8eae-e9bf4cbb3d27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/family-star-hits-the-silver-screen-with-a-bang19321858-da89-46e4-8eae-e9bf4cbb3d27-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... గోపీ చందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ మూడు సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడు. ఆ మూడు మూవీ లు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమvijay{#}ravi kiran;Taxiwala;parasuram;Joseph Vijay;rahul;Rahul Sipligunj;vijay deverakonda;Yuva;dil raju;Hero;Vishakapatnam;Music;Heroine;Cinemaవిజయ్ నెక్స్ట్ మూడు మూవీస్ ఇవే..?విజయ్ నెక్స్ట్ మూడు మూవీస్ ఇవే..?vijay{#}ravi kiran;Taxiwala;parasuram;Joseph Vijay;rahul;Rahul Sipligunj;vijay deverakonda;Yuva;dil raju;Hero;Vishakapatnam;Music;Heroine;CinemaThu, 09 May 2024 11:55:55 GMTటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... గోపీ చందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ మూడు సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడు. ఆ మూడు మూవీ లు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంది. ఈ సినిమా షూటింగ్ చిత్రీకరణలో ఉన్న సమయం లోనే విజయ్ మరో రెండు మూవీ లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితమే విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రి మూవీ సంస్థలో విజయ్మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది. ఇక ఇప్పటికే విజయ్ , రాహుల్ కాంబో లో టాక్సీవాలా అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకుంది. ఇక వీరి కాంబో లో రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>