MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/satyadeve4867ff0-aa69-4499-919f-06125bb46a5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/satyadeve4867ff0-aa69-4499-919f-06125bb46a5e-415x250-IndiaHerald.jpgతెలుగులో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటువంటి సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అదిరిపోయే యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఈ మూవీ కి వి వి గోపాల కృష్ణ దర్శకత్వం వహించగా ... తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ ఈ సినిమాను సమర్పిస్తున్నాడు. ఈ మూవీ మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ చిత్ర విడుదల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ వారు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను తాజాగా పూర్తి చేశారు. ఇక సెన్సార్ బోర్డు నుండిsatyadev{#}koratala siva;krishna;V;Posters;Director;Box office;Telugu;cinema theater;Cinema"కృష్ణమ్మ" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!"కృష్ణమ్మ" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!satyadev{#}koratala siva;krishna;V;Posters;Director;Box office;Telugu;cinema theater;CinemaThu, 09 May 2024 11:18:00 GMTతెలుగులో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటువంటి సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ అనే సినిమాలో హీరోగా నటించాడు . ఈ మూవీ అదిరిపోయే యాక్షన్ డ్రామాగా రూపొందింది . ఈ మూవీ కి వి వి గోపాల కృష్ణ దర్శకత్వం వహించగా ... తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి కొరటాల శివ ఈ సినిమాను సమర్పిస్తున్నాడు . ఈ మూవీ మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. 

ఈ చిత్ర విడుదల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ వారు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను తాజాగా పూర్తి చేశారు. ఇక సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను పాటలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇక ఈ మూవీ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం , స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ ఈ సినిమాని సమర్పిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి మంచి అంచనాలు ఉన్నాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాకు గనుక బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ వచ్చినట్లు అయితే మంచి కలెక్షన్ లను ఈ మూవీ రాబట్టే అవకాశం ఉంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>