MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mca882ecc9-f347-4f49-ac1b-9ab05c705295-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mca882ecc9-f347-4f49-ac1b-9ab05c705295-415x250-IndiaHerald.jpgవిశ్వ సుందరి మనుషి చిల్లర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె విశ్వ సుందరిగా నిలిచిన తర్వాత సినిమా ఇండస్ట్రీ పై చాలా ఇంట్రెస్ట్ ను చూపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన పృథ్వీరాజ్ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు లభించలేదు. కొన్ని రోజుల క్రితమే ఈమెmc{#}vishwa;Valentines Day;BEAUTY;Industry;varun tej;Akshay Kumar;Yuva;bollywood;Heroine;media;Box office;Telugu;Cinemaబ్లాక్ కలర్ డ్రెస్ లో అందాల ప్రదర్శనతో హీట్ పెంచుతున్న విశ్వసుందరి..!బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాల ప్రదర్శనతో హీట్ పెంచుతున్న విశ్వసుందరి..!mc{#}vishwa;Valentines Day;BEAUTY;Industry;varun tej;Akshay Kumar;Yuva;bollywood;Heroine;media;Box office;Telugu;CinemaThu, 09 May 2024 10:17:00 GMTవిశ్వ సుందరి మనుషి చిల్లర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె విశ్వ సుందరిగా నిలిచిన తర్వాత సినిమా ఇండస్ట్రీ పై చాలా ఇంట్రెస్ట్ ను చూపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన పృథ్వీరాజ్ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు లభించలేదు. 

కొన్ని రోజుల క్రితమే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా ఈమెకు వరుస క్రేజీ సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ ఆ సినిమాలు విజయాలు సాధించకపోవడంతో ఈ బ్యూటీ కి అద్భుతమైన స్థాయిలో ఇండస్ట్రీ లో గుర్తింపు దక్కడం లేదు. సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను అదరగొడుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు.

ఇప్పటికే తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా మనుషి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న లైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>