MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nae950732f-d823-42a0-929d-ec6f42416435-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nae950732f-d823-42a0-929d-ec6f42416435-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ నాగ చైతన్య హీరోగా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన సవ్యసాచి అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఇందులో ఈమె తన నటనతో అంతకుమించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. దానితో ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కాయి. కానీ చాలా రోజుల పాటు ఈమెకు మంచి విజయం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈమె ఈస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూna{#}chandu;Savyasachi;BEAUTY;Chaitanya;kalyan;Chitram;shankar;Heroine;media;Box office;Telugu;Cinema;Indiaబ్లాక్ కలర్ టైట్ డ్రెస్ లో ఏద అందాలతో రెచ్చిపోయిన నిధి అగర్వాల్..!బ్లాక్ కలర్ టైట్ డ్రెస్ లో ఏద అందాలతో రెచ్చిపోయిన నిధి అగర్వాల్..!na{#}chandu;Savyasachi;BEAUTY;Chaitanya;kalyan;Chitram;shankar;Heroine;media;Box office;Telugu;Cinema;IndiaThu, 09 May 2024 10:04:00 GMTమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ నాగ చైతన్య హీరోగా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన సవ్యసాచి అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఇందులో ఈమె తన నటనతో అంతకుమించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. దానితో ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కాయి. కానీ చాలా రోజుల పాటు ఈమెకు మంచి విజయం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈమె ఈస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమా కనక మంచి విజయం సాధించినట్లయితే ఈ బ్యూటీ కి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించే అవకాశం చాలా వరకు ఉంది. ఇకపోతే సినిమాల్లో భారీగా అందాలను ఆరబోస్తూ తన హాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారుకి హీట్ పుట్టిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అంతకుమించిన స్థాయిలోనే తన అందాలను ఓలకబోస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక హాట్ ఫోటోను పోస్ట్ చేసింది. అందులో ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>