MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg ‘కలర్ ఫోటో’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సుహాస్ ఈ సంవత్సరంలో 6నెలలు పూర్తి కాకుండానే అతడి నుండి 4 సినిమాలు విడుదలయ్యాయి. ఒక అప్ కమింగ్ హీరోకి ఇన్ని సినిమాలు విడుదల అవ్వడం మంచిదే అయినప్పట్టికీ కమర్షియల్ గా సక్సస్ లేకపోతే ఆ హీరో ఇండస్ట్రీలో నిలబడటం చాల కష్టం. ఈ సంవత్సరం విడుదలైన ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ మూవీ తప్ప మరే సినిమా ఇతడు హీరోగా నటించిన సినిమాలు హిట్ కాలేదు. సోషల్ మీడియాలో కూడ సుహాస్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అయితే ఈసినిమాకు ఆశించిన స్థాయిలో కలక్షన్స్ రాకపోవడంతో ఈమూవీ కూడsuhaas{#}suhas;vijay sethupathi;Director;Hero;Darsakudu;Petta;Cinemaసుహాస్ కు ఏమైంది !సుహాస్ కు ఏమైంది !suhaas{#}suhas;vijay sethupathi;Director;Hero;Darsakudu;Petta;CinemaWed, 08 May 2024 18:46:51 GMT
‘కలర్ ఫోటో’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సుహాస్ ఈ సంవత్సరంలో 6నెలలు పూర్తి కాకుండానే అతడి నుండి 4 సినిమాలు విడుదలయ్యాయి. ఒక అప్ కమింగ్ హీరోకి ఇన్ని సినిమాలు విడుదల అవ్వడం మంచిదే అయినప్పట్టికీ కమర్షియల్ గా సక్సస్ లేకపోతే ఆ హీరో ఇండస్ట్రీలో నిలబడటం చాల కష్టం. ఈ సంవత్సరం విడుదలైన ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ మూవీ తప్ప మరే సినిమా ఇతడు హీరోగా నటించిన సినిమాలు హిట్ కాలేదు.



సోషల్ మీడియాలో కూడ సుహాస్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అయితే ఈసినిమాకు ఆశించిన స్థాయిలో కలక్షన్స్ రాకపోవడంతో ఈమూవీ కూడ ఫెయిల్ అయినట్లేనా అన్న చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సుహాసన్ ను ఆంధ్రా విజయ్ సేతుపతి అంటూ ప్రశంసలు కురిపించడంతో సుహాస్ రేంజ్ ఏమిటో అందరికీ అర్థం అయ్యేలా తెలిసింది.



ఈమూవీని సుహాస్ చాల సీరియస్ గా ప్రమోట్ చేశాడు. అయితే ఈసినిమాను ఓటీటీ లోకి స్ట్రీమ్ అతున్నప్పుడు. చూడవచ్చు అని సినిమా ప్రేక్షకులు భావిస్తూ ఉండటంతో ఈమూవీ కలక్షన్స్ బాగా డౌన్ ఫాల్ తో ఉండటంతో ఈ మూవీకి హిట్ టాక్  వచ్చి కూడ సుహాస్ కు కెరియర్ ని కాపాడుకోవడంలో ఈమూవీ ఏమాత్రం సహకరించదు అన్న సంకేతాలు వస్తున్నాయి.



ఈమూవీ ఫలితం సుహాస్ కు ఒక పాఠం లా పనికి వస్తుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. సుహాస్ నటిస్తున్న సినిమాల కథలు డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ఆమూవీలు అన్నీ చాల తక్కువ బడ్జెట్ తో తీస్తున్న నేపధ్యంలో ఆసినిమాల క్వాలిటీ చాల నాసిరకంగా అనిపిస్తూ ఉండటం కూడ సుహాస్ సినిమాలకు కలక్షన్స్ అంతగా రాకపోవడానికి మరొక కారణం అయి ఉంటుంది అన్న విశ్లేషణలు కూడ వస్తున్నాయి. ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య పోటీ విపరీతంగా ఉన్న పరిస్థితులలో సుహాస్ మేలుకోకపోతే కెరియర్ పరంగా నష్టపోయే ఆస్కారం ఉంది అంటూ అభిమానుల అభిప్రాయం..  








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>