HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsbfded997-43c3-44b5-af3d-81c0a599c613-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsbfded997-43c3-44b5-af3d-81c0a599c613-415x250-IndiaHerald.jpgమనకి సాధారణంగా దొరికేటువంటి వాటిలో దొండకాయ కూడా ఒకటి.. రోజువారీగా వండుకొని కూరగాయలలో దొండకాయ ఫ్రై ని కూడా చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మరి కొంతమంది వీటిని తినడానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే మతిమరుపు వస్తుందని భ్రమలో చాలామంది ఉంటారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ విషయం వినిపిస్తూనే ఉంది.. కానీ దొండకాయ తింటే మతిమరుపు వస్తుందని విషయం మాత్రం ఎక్కడ ఫ్రూట్ చేయలేకపోయారు.. అయితే మరికొన్ని అధ్యయనాలలో మాత్రం బెండకాయ తినడం వల్ల చాలా మైండ్ షార్ప్నేష్ గా మారుతుందని తెలివితేటలు కూడా పెరుగుతాయని వెల్లడించారుHEALTH TIPS{#}Iron;Calcium;Magnesium;Dry Fruits;Vitaminదొండకాయ తింటే మతిమరుపు వస్తుందా.. అసలు నిజం ఇదే..!దొండకాయ తింటే మతిమరుపు వస్తుందా.. అసలు నిజం ఇదే..!HEALTH TIPS{#}Iron;Calcium;Magnesium;Dry Fruits;VitaminWed, 08 May 2024 06:00:00 GMTమనకి సాధారణంగా దొరికేటువంటి వాటిలో దొండకాయ కూడా ఒకటి.. రోజువారీగా వండుకొని కూరగాయలలో దొండకాయ ఫ్రై ని కూడా చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మరి కొంతమంది వీటిని తినడానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే మతిమరుపు వస్తుందని భ్రమలో చాలామంది ఉంటారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ విషయం వినిపిస్తూనే ఉంది.. కానీ దొండకాయ తింటే మతిమరుపు వస్తుందని విషయం మాత్రం ఎక్కడ ఫ్రూట్ చేయలేకపోయారు.. అయితే మరికొన్ని అధ్యయనాలలో మాత్రం బెండకాయ తినడం వల్ల చాలా మైండ్ షార్ప్నేష్ గా మారుతుందని తెలివితేటలు కూడా పెరుగుతాయని వెల్లడించారు.


దొండకాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.. దొండకాయ మాగింది తిన్న.. పచ్చివి కూర చేసుకొని తిన్న పోషకాలు మాత్రం పుష్కలంగా లభిస్తాయి.. దొండకాయలలో ఉండేటువంటి మెగ్నీషియం ఐరన్ క్యాల్షియం పొటాష్, జింక్ ,ఫైబర్ ,ప్రోటీన్స్ వంటివి ఎక్కువగా లభిస్తాయి.. అందుకే ఈ దొండకాయలను వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినడం మంచిదని వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. రక్తహీన సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ దొండకాయని తినడం మంచిదని తెలియజేస్తున్నారు.


ముఖ్యంగా దొండకాయ ఐరన్ లోపాన్ని సైతం తగ్గిస్తుందని రక్తహీనతను కూడా దూరం చేస్తుందని.. దొండకాయలలో ఉండే విటమిన్ -B నాడీ వ్యవస్థ మీద కూడా పనిచేస్తుందని తెలియజేస్తున్నారు.షుగర్ పేషెంట్లు కూడా దొండకాయను తమ డైట్లో చేసుకొని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించవచ్చు. దొండకాయను తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపరిచేలా చేస్తుంది. మలబద్ధక సమస్యను సైతం నివారించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది.


ముఖ్యంగా మాగిన దొండకాయలను తినడం వల్ల రుచికి రుచి పోషకాలకు పోషకాలు కూడా అందుతాయి.. ముఖ్యంగా ఇందులో ఉండే గింజలు కూడా శరీరానికి చాలా ఉపయోగపడతాయి. అందుకే దొండకాయలు తినడం వల్ల ఎలాంటి మతిమరుపు రాదని చెప్పవచ్చు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>