MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shimbucd1824d7-fbd2-4161-9ae9-0a3e08954729-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shimbucd1824d7-fbd2-4161-9ae9-0a3e08954729-415x250-IndiaHerald.jpgలోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో దాదాపు 28 సంవత్సరాల క్రితం నాయకుడు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని కమల్ నటనకు , ఈ మూవీ ని తేరకెక్కించిన విధానానికి దర్శకుడు మణిరత్నం కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమా తర్వాత కమల్ , మణిరత్నం కాంబో లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఇకపోతే ప్రస్తుతం విరి కాంబో లో థగ్ లైఫ్ అరే మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించినShimbu{#}Mani Ratnam;Tamil;Posters;Silambarasan;Election;Darsakudu;Cinema;Directorఅఫిషియల్ : కమల్ "థగ్ లైఫ్" లో ఆ క్రేజీ నటుడు..!అఫిషియల్ : కమల్ "థగ్ లైఫ్" లో ఆ క్రేజీ నటుడు..!Shimbu{#}Mani Ratnam;Tamil;Posters;Silambarasan;Election;Darsakudu;Cinema;DirectorWed, 08 May 2024 22:05:00 GMTలోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో దాదాపు 28 సంవత్సరాల క్రితం నాయకుడు అనే సినిమా వచ్చింది . ఈ మూవీ ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది . ఈ సినిమా లోని కమల్ నటనకు , ఈ మూవీ ని తేరకెక్కించిన విధానానికి దర్శకుడు మణిరత్నం కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి . ఇంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమా తర్వాత కమల్ , మణిరత్నం కాంబో లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఇకపోతే ప్రస్తుతం విరి కాంబో లో థగ్ లైఫ్ అరే మూవీ రూపొందుతోంది. 

ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న వీడియోని కొన్ని రోజుల క్రితమే విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత తమిళ నాడు లో ఎలక్షన్స్ జరగడంతో కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. మళ్ళీ తిరిగి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మూవీ యొక్క చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించారు.

ఈ సినిమాలో తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటువంటి శింబు ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు మూవీ యూనిట్ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక కమల్ , మణిరత్నం కాంబోలో చాలా సంవత్సరాల తర్వాత రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>