MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1393943d-d0ea-4322-8b03-027a95c89352-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1393943d-d0ea-4322-8b03-027a95c89352-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకి పోటీగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఆయన నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. దాంతో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు బాలయ్య. అయితే గత ఈయనది బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ఎంతటి బిగ్గెస్ట్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా అనిల్ రావు ఇప్పటికి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన tollywood{#}Balakrishna;dulquer salmaan;Dussehra;Vijayadashami;sithara;Kesari;anil music;Sangeetha;lion;kajal aggarwal;Josh;Blockbuster hit;Tollywood;Darsakudu;sree;Varsham;Bobby;Kollu Ravindra;naga;Amarnath K Menon;Telugu;Cinema;Director;bollywood;Comedyమరోసారి బాలయ్యతో జతకట్టబోతున్న కాజల్..!?మరోసారి బాలయ్యతో జతకట్టబోతున్న కాజల్..!?tollywood{#}Balakrishna;dulquer salmaan;Dussehra;Vijayadashami;sithara;Kesari;anil music;Sangeetha;lion;kajal aggarwal;Josh;Blockbuster hit;Tollywood;Darsakudu;sree;Varsham;Bobby;Kollu Ravindra;naga;Amarnath K Menon;Telugu;Cinema;Director;bollywood;ComedyWed, 08 May 2024 17:10:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకి పోటీగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఆయన నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. దాంతో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు బాలయ్య. అయితే గత ఈయనది బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ఎంతటి బిగ్గెస్ట్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా అనిల్ రావు ఇప్పటికి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన కాజల్ అగర్వాల్తో పాటు టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల సైతం కీలక పాత్రలో

 కనిపించింది. కాగా దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన కామెడీ టచ్ చేస్తూ ఈ సినిమాను బిగ్గెస్ట్ హిట్ చేశాడు. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ క్యూట్ లుక్స్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం అదే అందం అదే జోష్తో ప్రస్తుతం వరుస సినిమాలు కమిట్ అవుతుంది. అయితే గత ఏడాది దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అది జోష్ లో యంగ్ డైరెక్టర్ కె ఎస్ రవీంద్ర బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మూవీ “ఎన్‌బికె 109 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి, దుల్కర్ సల్మాన్ మరియు ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు .ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు . ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత అందిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నటిస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించినా కూడా ఆమెది హీరోయిన్‌ పాత్ర కాదని, ఆమె పోలీస్‌ఆఫీసర్‌గా నటిస్తున్నదని సమాచారం. అలాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా నటించనుందని సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>