MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama48e12003-5e81-4555-8910-f0841ade88e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama48e12003-5e81-4555-8910-f0841ade88e0-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఈమె పోయిన సంవత్సరం కార్తికేయ 2 అనే మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ కావడంతో ఈ నటి క్రేజ్ ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది. తాజాగా ఈమె టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా 125 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టడంతో ఈ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. దానితో ఈమెకు వరుస సినిమా అవకాశాలు దకAnupama{#}BEAUTY;jeeva;karthikeya;kartikeya;prasanth varma;Dhruv;Posters;Beautiful;India;Cinema;Successఅనుపమ చేతిలో 5 క్రేజీ మూవీలు... అవేంటో తెలుసా..?అనుపమ చేతిలో 5 క్రేజీ మూవీలు... అవేంటో తెలుసా..?Anupama{#}BEAUTY;jeeva;karthikeya;kartikeya;prasanth varma;Dhruv;Posters;Beautiful;India;Cinema;SuccessWed, 08 May 2024 23:40:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఈమె పోయిన సంవత్సరం కార్తికేయ 2 అనే మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ కావడంతో ఈ నటి క్రేజ్ ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది. తాజాగా ఈమె టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా 125 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టడంతో ఈ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. దానితో ఈమెకు వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం. ఈమె ప్రస్తుతం హనుమాన్ సినిమాతో దర్శకుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో  ఆక్టోపస్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ తో పాటు సినిమా బండి దర్శకుడి దర్శకత్వంలో రూపొందుతున్న పరదా అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొన్ని రోజులు విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ బ్యూటీ తమిళ్ లో పెట్ డిటెక్టివ్ అనే మూవీ లో నటిస్తోంది.

ఈ సినిమాకు ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లతో పాటు ఈమె బైసన్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ మూవీ కి ధృవ్ విక్రమ్ హీరో గా మరి సెల్వరాజ్ దర్శకత్వంలో పా రంజిత్ ఒక నిర్మాతగా చేస్తున్నారు. వీటితో పాటు ఏ ఆర్ జీవా దర్శకత్వంలో లాక్ డౌన్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇలా ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>