PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-ven-pitapuramu-swamy9a4c4afb-d05e-4ed4-b486-2d5024715520-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-ven-pitapuramu-swamy9a4c4afb-d05e-4ed4-b486-2d5024715520-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలలో అసలు సిసలైన వేడి రాజుకుంటోంది. నువ్వా నేనా అనే అంతగా పోటీ పడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు నాయకులు.. ఈసారి ఎప్పుడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ పైన కూడా పడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..కేవలం పవన్ కళ్యాణ్ ని గెలిపించడం కోసం ఎంతోమంది నటీనటులు ప్రచారంలో దించారు మెగా కుటుంబం. ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారనీ అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేసిన కామెంట్స్ మరొకసారి వైPAWAN KALYAN;VEN;PITAPURAMU SWAMY{#}Venu Thottempudi;Film Industry;kalyan;Telugu;CBN;Telangana Chief Minister;Andhra Pradesh;YCPపవన్: రాజకీయ భవిష్యత్తు తేల్చేసిన వేణు స్వామి..!పవన్: రాజకీయ భవిష్యత్తు తేల్చేసిన వేణు స్వామి..!PAWAN KALYAN;VEN;PITAPURAMU SWAMY{#}Venu Thottempudi;Film Industry;kalyan;Telugu;CBN;Telangana Chief Minister;Andhra Pradesh;YCPWed, 08 May 2024 10:33:24 GMTప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలలో అసలు సిసలైన వేడి రాజుకుంటోంది. నువ్వా నేనా అనే అంతగా పోటీ పడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు నాయకులు.. ఈసారి ఎప్పుడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ పైన కూడా పడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..కేవలం పవన్ కళ్యాణ్ ని గెలిపించడం కోసం ఎంతోమంది నటీనటులు ప్రచారంలో దించారు మెగా కుటుంబం. ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారనీ అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేసిన కామెంట్స్ మరొకసారి వైరల్ గా మారుతున్నాయి.


వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు బాగా సుపరిచితమే.. ముఖ్యంగా సెలబ్రిటీగా రాజకీయ నాయకుల జాతకాలని ఎప్పుడూ తెలియజేస్తూ నిరంతరం వార్తలలోనే ఉంటారు. తాజాగా ఇప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని సైతం రిలీజ్ చేశారు.. ఇందులో వేణు స్వామి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి అయ్యేయో యోగం తన జాతకంలోనే లేదని రాజకీయాలలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ మోసపోతారని చేసేది కూడా చంద్రబాబే మోసం అన్నట్టుగా తెలిపారు.



అసలు వీరిద్దరూ కలిస్తేనే కచ్చితంగా ఓటమికి కారణమవుతుంది..గ్రహాలరీత్య పవన్, చంద్రబాబు అసలు కలవకూడదు.. ఇది కూటమికే ముప్పు అంటూ వెల్లడించారు. రానున్న రోజుల్లో కచ్చితంగా వైసీపీ పార్టీని విజయాన్ని అందుకుంటుంది.. చంద్రబాబు జాతకం పుష్యమి నక్షత్రము, పవన్ కళ్యాణ్ ది ఉత్తరషాడ నక్షత్రము అసలు ఈ రెండిటికి ఎక్కడ పొత్తు ఉండదని వీళ్ళు జాతకం ప్రకారం ఓట్లు బదిలీ కూడా అసలు జరగదు అంటూ తేల్చి చెప్పారు.. తనకు పవన్ తో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని జాతకం ప్రకారమే తాను ఎప్పుడూ చెబుతూ ఉంటానని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల వేల వేణు స్వామి చేసిన ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>