MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa61b6e865-56d7-49ae-8bbf-014ef70b2f16-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa61b6e865-56d7-49ae-8bbf-014ef70b2f16-415x250-IndiaHerald.jpgదర్శకుడు సుకుమార్ "ఆర్య" మూవీ తో తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఒక్క సారిగా అల్లు అర్జున్ , సుకుమార్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ మూవీ కథకు గానీ , దాన్ని తెరకెక్కించిన విధానానికి గానీ సుకుమార్ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇక ఇంత గొప్ప స్టోరీని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా ..? ఈ సినిమాను మిస్ చేసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఈ మూవీ నAa{#}Allu Arjun;arya;dil raju;sukumar;v v vinayak;Sri Venkateshwara Creations;Dil;Aryaa;Cinema;Hero;Teluguఆర్య కథను మొట్టమొదట రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా..?ఆర్య కథను మొట్టమొదట రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా..?Aa{#}Allu Arjun;arya;dil raju;sukumar;v v vinayak;Sri Venkateshwara Creations;Dil;Aryaa;Cinema;Hero;TeluguWed, 08 May 2024 22:20:00 GMTదర్శకుడు సుకుమార్ "ఆర్య" మూవీ తో తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఒక్క సారిగా అల్లు అర్జున్ , సుకుమార్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ మూవీ కథకు గానీ , దాన్ని తెరకెక్కించిన విధానానికి గానీ సుకుమార్ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇక ఇంత గొప్ప స్టోరీని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా ..? ఈ సినిమాను మిస్ చేసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు.

కాకపోతే ఈ మూవీ ని మొట్ట మొదట రిజెక్ట్ చేసింది మరెవరో కాదు ఆయనే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోగా కెరీర్ నీ కొనసాగిస్తున్న నితిన్. నితిన్ , వి వి వినాయక్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న దిల్ సినిమాలో నటిస్తున్న సమయంలో ఆ సినిమాకు రైటర్ గా పని చేస్తున్న సుకుమార్ నితిన్ కు ఆర్య సినిమా కథను వినిపించారట. సుకుమార్ చెప్పిన కథలో మొదటి సగభాగం అద్భుతంగా నచ్చినప్పటికీ రెండవ సగభాగం మాత్రం నితిన్ కు పెద్దగా నచ్చలేదట.

దానితో ఆయన ఈ సినిమా చేయడానికి కాస్త వెనకడుగు వేశారట. అలా నితిన్ "ఆర్య" స్క్రిప్ట్ సెకండాఫ్ విషయంలో సాటిస్ఫాక్షన్ గా లేకపోవడంతో సుకుమార్ కూడా లైట్ తీసుకొని కొన్ని రోజుల పాటు ఇదే కథపై పని చేసి మరి కొంత మందికి హీరోలకు కూడా వినిపించారట. కానీ వివిధ కారణాలతో చాలా మంది ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. కానీ చివరకు అల్లు అర్జున్ కు చెప్పడం , ఆయన ఈ సినిమాను ఓకే చేయడం  అలా ఆర్య గా ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>