PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chiranjeevi-mudragada-pawan-kalyan644b856d-1337-495b-88e3-32bf2aa99d0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chiranjeevi-mudragada-pawan-kalyan644b856d-1337-495b-88e3-32bf2aa99d0b-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజుల నుంచి కాపు ఉద్యమ నేత , వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం నిరంతరం వార్తలలో నిరుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఎన్నో విషయాలను వెల్లడిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి వ్యూహాలు రసిస్తూ మీడియా ముందు విమర్శిస్తూ ఉంటారు.. అలాగే ఈ విమర్శలకు ముద్రగడ నుంచే కాకుండా ఆయన కుమార్తె క్రాంతి భారతి నుంచి కూడా కౌంటర్లు పడుతూ ఉంటాయి.. తాజాగా ముద్రగడ పద్మనాభం మీడియా ముందు నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా కుటుంబం పైన పలు సCHIRANJEEVI;MUDRAGADA;PAWAN KALYAN{#}kranthi;kranti;Janasena;history;YCP;Mudragada Padmanabham;Father;kalyan;News;mediaముద్రగడ: మెగా ఫ్యామిలీ నుంచి విస్తు పోయే నిజాలు.. బట్టబయలు..!ముద్రగడ: మెగా ఫ్యామిలీ నుంచి విస్తు పోయే నిజాలు.. బట్టబయలు..!CHIRANJEEVI;MUDRAGADA;PAWAN KALYAN{#}kranthi;kranti;Janasena;history;YCP;Mudragada Padmanabham;Father;kalyan;News;mediaWed, 08 May 2024 19:25:03 GMTగత కొద్ది రోజుల నుంచి కాపు ఉద్యమ నేత , వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం నిరంతరం వార్తలలో నిరుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఎన్నో విషయాలను వెల్లడిస్తూ ఉన్నారు. ముఖ్యంగా  పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి వ్యూహాలు రసిస్తూ మీడియా ముందు విమర్శిస్తూ ఉంటారు.. అలాగే ఈ విమర్శలకు ముద్రగడ నుంచే కాకుండా ఆయన కుమార్తె క్రాంతి భారతి నుంచి కూడా కౌంటర్లు పడుతూ ఉంటాయి.. తాజాగా ముద్రగడ పద్మనాభం మీడియా ముందు నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా కుటుంబం పైన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.


అసలు విషయంలోకి వెళ్తే తాను నికార్సు అయిన కాపు వ్యక్తిని అని మెగా ఫ్యామిలీ చరిత్ర ఏంటో చెప్పాలి అంటూ కూడా సవాల్ విసిరారు.. మెగా ఫ్యామిలీ అమ్మాయిని ప్రేమించిన మరో కులానికి చెందిన సినీ నటుడుకి ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేసి అతనిని కృంగిపోయి మానసికంగా హింసించేలా చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.. ఈ విషయాన్ని బయటకు చెప్పాలి దుష్టుల వల్ల తన కూతురు తనకి దూరమైందని మరో జన్మలో మళ్ళీ కలుద్దాం అంటూ ముద్రగడ పలు వ్యాఖ్యలు చేశారు.


ముద్రగడ కుమార్తె క్రాంతికి జనసేన పార్టీకి అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గెలుపుకి భాగం కావాలని పిలుస్తున్నారని సోషల్ మీడియా ద్వారా కూడా తన తండ్రి పైన విమర్శలు చేయిస్తూ పవన్ కు అండగా నిలబడేలా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇటీవలే పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక వేడుకలు ఈమె కనిపించడం జరిగింది.ఈమెకు వచ్చే ఎన్నికలలో కూడా టికెట్ ఇస్తానని కూడా హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.. ఈ నేపథ్యంలోనే తనను తన కుమార్తెను విడదీస్తున్నారని ఆరోపణలు మెగా కుటుంబం పైన ముద్రగడ చేశారు. ప్రస్తుతం ముద్రగడ మెగా కుటుంబం పైన చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>