PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-cm-jagan-interview22e07140-3054-4053-af9b-268113fcfb00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-cm-jagan-interview22e07140-3054-4053-af9b-268113fcfb00-415x250-IndiaHerald.jpgఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు చాలా కీలకంగా మారుతున్నాయి.. మరొకసారి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతూ ముందుకు వెళ్తున్నారు.. ఇప్పటికే హై స్పీడ్ లో ప్రచారం చేసుకుంటూ వెళుతున్న జగన్ అభివృద్ధి కూటమి కుట్రలు భవిష్యత్తు గురించి తెలియజేస్తూ ప్రజల ముందుకు వెళుతున్నారు ఈ సందర్భంగా.. జగన్ మాట్లాడిన మాటలు కూడా అటు నేతలకు కార్యకర్తలకు ఊపునిచ్చేలా ఉన్నాయి. జూన్ 4వ తేదీన విశాఖలోని సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తాననిAP POLITICS;CM JAGAN;INTERVIEW{#}Interview;Sharmila;Telangana;kalyan;CM;politics;Yevaru;Reddy;Jaganజగన్ అనే నేను: పొలిటికల్ హీటెక్కిస్తున్న.. మరో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!జగన్ అనే నేను: పొలిటికల్ హీటెక్కిస్తున్న.. మరో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!AP POLITICS;CM JAGAN;INTERVIEW{#}Interview;Sharmila;Telangana;kalyan;CM;politics;Yevaru;Reddy;JaganWed, 08 May 2024 12:14:36 GMTఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు చాలా కీలకంగా మారుతున్నాయి.. మరొకసారి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతూ ముందుకు వెళ్తున్నారు.. ఇప్పటికే హై స్పీడ్ లో ప్రచారం చేసుకుంటూ వెళుతున్న జగన్ అభివృద్ధి కూటమి కుట్రలు భవిష్యత్తు గురించి తెలియజేస్తూ ప్రజల ముందుకు వెళుతున్నారు ఈ సందర్భంగా.. జగన్ మాట్లాడిన మాటలు కూడా అటు నేతలకు కార్యకర్తలకు ఊపునిచ్చేలా ఉన్నాయి.



జూన్ 4వ తేదీన విశాఖలోని సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని ఇక్కడి నుంచే పరిపాలన చేస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఒక సవాల్ ను విసురుతున్నారు జగన్.. ఎవరు మంచి చేశారో ఎవరు పేదలకు అండగా నిలబడ్డారో ఆలోచించి ఓటు వేయండి అని మాత్రమే చెబుతానని తెలిపారు జగన్.. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజలకు ఇవ్వగలరా అంటూ కూటమికి ఒక ఛాలెంజ్ విసురుతున్నానంటూ కూడా తెలిపారు. తాజాగా ఒక ప్రముఖ ఛానల్లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన సీఎం జగన్ ఎన్నో ప్రశ్నలు మరెన్నో సమాధానాలను తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమిలోని గొడవలు.. అలాగే తన చెల్లెలు  షర్మిల తో విభేదాలు ఇతరత్రా ప్రశ్నలకు కూడా తనదైన స్టైల్ లో సమాధానాలను తెలిపారు జగన్. ప్రముఖ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ సూపర్ ఎక్స్ క్లూజివ్  ఇంటర్వ్యూ  ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్ ను కూడా విడుదల చేశారు. అలాగే తెలంగాణ రాజకీయాల పైన జగన్ ఆలోచన ఏంటి తను నమ్ముకున్న పథకాలు నిలబెడతాయ ఇతర విషయాలు పూర్తిగా తెలియాలి అంటే ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే.. ఇంటర్వ్యూలో కచ్చితంగా చూడాల్సిందే. అయితే ఈ ఇంటర్వ్యూ ఐదేళ్ల తర్వాత మళ్లీ మొదటిసారి ఇస్తున్న ఇంటర్వ్యూ కావడంతో ఈ ఇంటర్వ్యూ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>