Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle48dda70a-27fb-41d9-ad07-f52622b9c27d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle48dda70a-27fb-41d9-ad07-f52622b9c27d-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు కలర్స్ స్వాతి. బుల్లితెరపై యాంకర్‏గా మొదలైన ప్రయాణం వెండితెరపై కథానాయికగా ఆకట్టుకునేవరకు అందరికీ తెలిసిందే.ఒకప్పుడు కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ షో పేరునే తన పేరుగా మార్చుకుంది. అష్టా చెమ్మా తో స్వాతి ఫాలోయింగ్ మారిపోయింది. ఆ తర్వాత కార్తికేయ తో సూపర్ హిట్ అందుకుంది. ఇక పెళ్లి తర్వాత చాలా కాలం లకు దూరంగా ఉన్న స్వాతి.. ఇటీవలే మంత్ ఆఫ్ మధు తో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. లు, యాక్టింగ్ పరంగా ప్రశంసలు అందుకుంటూ socialstars lifestyle{#}Swati;karthikeya;kartikeya;swathi;zero;marriage;Successఛీ నీ బతుకు అంటూ కామెంట్స్ చేసిన కలర్ స్వాతి..!!ఛీ నీ బతుకు అంటూ కామెంట్స్ చేసిన కలర్ స్వాతి..!!socialstars lifestyle{#}Swati;karthikeya;kartikeya;swathi;zero;marriage;SuccessTue, 07 May 2024 18:30:00 GMTతెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు కలర్స్ స్వాతి. బుల్లితెరపై యాంకర్‏గా మొదలైన ప్రయాణం వెండితెరపై కథానాయికగా ఆకట్టుకునేవరకు అందరికీ తెలిసిందే.ఒకప్పుడు కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ షో పేరునే తన పేరుగా మార్చుకుంది. అష్టా చెమ్మా తో స్వాతి ఫాలోయింగ్ మారిపోయింది. ఆ తర్వాత కార్తికేయ తో సూపర్ హిట్ అందుకుంది. ఇక పెళ్లి తర్వాత చాలా కాలం లకు దూరంగా ఉన్న స్వాతి.. ఇటీవలే మంత్ ఆఫ్ మధు తో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. లు, యాక్టింగ్ పరంగా ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న స్వాతి గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. ముఖ్యంగా ఆమె తన భర్తతో విడాకులు తీసుకుందని.. ప్రస్తుతం దూరంగా ఉంటుంనే నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. అయితే వీటిపై స్వాతి ఎప్పుడూ రియాక్ట్ కాలేదు.

ఇటీవలే మంత్ ఆఫ్ మధు తో మరోసారి నటనతో మెప్పించింది. ఇప్పుడిప్పుడు బ్యాక్ టూ బ్యాక్ లు చేస్తూ బిజీగా ఉంటున్న స్వాతి.. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇటీవలే తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియోకు ఓ నెటిజన్ ఎప్పటిలాగే నెగిటివ్ కామెంట్ చేశారు.స్వాతి షేర్ చేసిన వీడియోలకు రిప్లై ఇస్తూ.. ‘ఛీ.. నీ బతుకు’ అంటూ కామెంట్ చేశాడు. ఇక ఇది చూసిన స్వాతి తన స్టైల్లో రిప్లై ఇఛ్చింది. నాకు కూడా కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంది. నాక్కూడా కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది. జీరో పోస్ట్ ఛాంపియన్స్ అంటూ కౌంటరిచ్చింది. ప్రస్తుతం కలర్స్ స్వాతి ఇచ్చిన కౌంటర్స్ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>