Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/interesting-news-about-rohithcfff1e1e-9627-4be4-8e89-e972ce54eb7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/interesting-news-about-rohithcfff1e1e-9627-4be4-8e89-e972ce54eb7b-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా సారధ్య బాధ్యతలు నుంచి తప్పించిన తీరు ఎంత వివాదాస్పదంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ముంబై జట్టుకు ఐదు సార్లు టైటిల్ అందించి ఆ టీం ని ఛాంపియన్ జట్టుగా నిలిపిన అతన్ని ఇలా అర్థంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించడం ఏంటి అని అందరూ విమర్శలు గుర్తించారు. ఇక రోహిత్ అభిమానులు అయితే దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా Rohirh{#}Champion;Rohit Sharma;VIRAT KOHLI;Mumbai;mediaరోహిత్ శర్మపై పోల్.. ఆ జట్టుకు ఆడాలంటున్న ఫ్యాన్స్?రోహిత్ శర్మపై పోల్.. ఆ జట్టుకు ఆడాలంటున్న ఫ్యాన్స్?Rohirh{#}Champion;Rohit Sharma;VIRAT KOHLI;Mumbai;mediaTue, 07 May 2024 15:00:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా సారధ్య బాధ్యతలు నుంచి తప్పించిన తీరు ఎంత వివాదాస్పదంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ముంబై జట్టుకు ఐదు సార్లు టైటిల్ అందించి ఆ టీం ని ఛాంపియన్ జట్టుగా నిలిపిన అతన్ని ఇలా అర్థంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించడం ఏంటి అని అందరూ విమర్శలు గుర్తించారు.


ఇక రోహిత్ అభిమానులు అయితే దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను కూడా అన్ ఫాలో చేశారు. అయితే ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం తో వచ్చే ఏడాది ఐపీఎల్ కు ముందు జరగ  బోయే మెగా వేలంలో అతను ముంబై నుంచి తప్పుకుని మరో టీం లోకి వెళ్లే అవకాశం ఉంది అని చర్చ జరుగుతుంది  దీంతో ఏ టీంలోకి వెళ్తే బాగుంటుంది అనే విషయంపై కూడా ఎంతోమంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ సోషల్ మీడియాలో తమ రివ్యూలు ఇస్తున్నారు అని చెప్పాలి.



 అయితే ఇదే విషయం పై సోషల్ మీడియాలో పోల్ నిర్వహించగా ఇక ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆర్సిబి కి ఆడాలని అందరూ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ జట్టును వీడితే.. ఏ టీం తరఫున ఆడాలని మీరు కోరుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తూ అభిప్రాయాలు తెలియ జేసేలా  ఒక పోల్ నిర్వహించింది. ఇందులో ఆర్సీబీ లో కోహ్లీ తో కలిసి ఆడాలని 45% ఓట్లు పోలయ్యాయి. ఇక సిఎస్కే లోకి వెళ్లాలని 39 శాతం మంది కోరుకుంటే.. ముంబై ఇండియన్స్ లోనే కొనసాగాలి అంటూ 16 శాతం మంది కోరుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>