MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan0e4c23b8-dd9f-423a-8ebf-efa73a692000-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan0e4c23b8-dd9f-423a-8ebf-efa73a692000-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్ , అలీవియా మోరీస్ హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మించగా ... ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... అజయ్ దేవగన్ , సముద్ర ఖని ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళRam charan{#}Ajay Devgn;m m keeravani;Rajamouli;K V Vijayendra Prasad;Samudra Kani;March;Oscar;V;Alia Bhatt;producer;Producer;Box office;Kannada;Tamil;Pawan Kalyan;Jr NTR;Hindi;Posters;Heroine;Telugu;cinema theater;India;Cinemaఅఫీషియల్ : "ఆర్ఆర్ఆర్" రీ రిలీజ్ తేదీ వచ్చేసింది..!అఫీషియల్ : "ఆర్ఆర్ఆర్" రీ రిలీజ్ తేదీ వచ్చేసింది..!Ram charan{#}Ajay Devgn;m m keeravani;Rajamouli;K V Vijayendra Prasad;Samudra Kani;March;Oscar;V;Alia Bhatt;producer;Producer;Box office;Kannada;Tamil;Pawan Kalyan;Jr NTR;Hindi;Posters;Heroine;Telugu;cinema theater;India;CinemaTue, 07 May 2024 20:50:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్ , అలీవియా మోరీస్ హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మించగా ... ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ సినిమాకు v VIJAYENDRA PRASAD' target='_blank' title='విజయేంద్ర ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... అజయ్ దేవగన్ , సముద్ర ఖనిమూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.


 ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో మార్చి 25 , 2022 తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ 1200 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ఇలా అద్భుతమైన విజయాన్ని అందుకొని గొప్ప గొప్ప పురస్కారాలను దక్కించుకున్న ఈ సినిమాను మళ్ళీ తిరిగి థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని మే 10 వ తేదీన తెలుగు , హిందీ భాషలలో 2D మరియు 3D వర్షన్ లలో థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు  ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>