TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jaberdst-faima-praven-breckup843ef803-e2cc-482d-9a08-e703748747ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jaberdst-faima-praven-breckup843ef803-e2cc-482d-9a08-e703748747ef-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు బ్రేకప్ లు వంటివి సర్వసాధారణంగా మారిపోయాయి. బుల్లితెర పైన ఎక్కువగా మెల్ కమెడియన్ల హవ కొనసాగుతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు లేడీ కమెడియన్స్ కూడా పలు షోలలో సత్తా చాటుతూ ఉన్నారు. అలాంటి వారిలో పటాస్ ఫైమా కూడా ఒకరు.. మొదట ఈషో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ఫైమా ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రి ఇచ్చి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. బుల్లితెరపై లేడీ కామెడీ క్వీన్ గా పేరు సంపాదించింది. అలా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. గత కొన్నేJABERDST FAIMA;PRAVEN;BRECKUP{#}Parents;Instagram;Comedy;Comedian;praveen;Bigboss;Pataas;Pattas;Jabardasth;television;Nijam;Audienceటీవీ: ప్రవీణ్ తో బ్రేకప్ పై అసలు గుట్టు విప్పిన ఫైమా..!టీవీ: ప్రవీణ్ తో బ్రేకప్ పై అసలు గుట్టు విప్పిన ఫైమా..!JABERDST FAIMA;PRAVEN;BRECKUP{#}Parents;Instagram;Comedy;Comedian;praveen;Bigboss;Pataas;Pattas;Jabardasth;television;Nijam;AudienceTue, 07 May 2024 02:00:00 GMTసాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు బ్రేకప్ లు వంటివి సర్వసాధారణంగా మారిపోయాయి. బుల్లితెర పైన ఎక్కువగా మెల్ కమెడియన్ల హవ కొనసాగుతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు లేడీ కమెడియన్స్ కూడా పలు షోలలో సత్తా చాటుతూ ఉన్నారు. అలాంటి వారిలో పటాస్ ఫైమా కూడా ఒకరు.. మొదట ఈషో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ఫైమా ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రి ఇచ్చి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. బుల్లితెరపై లేడీ కామెడీ క్వీన్ గా పేరు సంపాదించింది. అలా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.


గత కొన్నేళ్లుగా మరొక కమెడియన్ ప్రవీణ్ తో ఫైమా ప్రేమలో మునిగితేలుతున్నారని ప్రచారం కూడా జరిగింది. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి ఇంస్టాగ్రామ్ లో పలు రకాల రీల్స్ షేర్ చేస్తూ ఉండేవారు.. అయితే అనుకోకుండా ఒకరోజు షాకింగ్ విషయాన్ని చెప్పారు కమెడియన్ ప్రవీణ్.. ఇటీవలే తన ప్రేమను ఫైమా తీరస్కరించిందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.. ఈ విషయం పైన జబర్దస్త్ పైన స్పందించింది.. ఫైమా మాట్లాడుతూ టీవీ షోలు ప్రోగ్రాములు కనిపించేటటువంటి జోడీలు అసలు నిజం కాదంటూ తెలిపింది.


అలాంటివి ఎవరూ కూడా నమ్మవద్దు అంటూ ప్రవీణ్ నన్ను ఆన్ స్క్రీన్ లో జోడిగా చూపించారు ఆడియన్స్ కూడా మా జోడి కి మంచి ఆదరణ అందించారు దాన్ని మేము కేవలం వీడియోలు యూట్యూబ్లో రీచ్ కోసమే వాడుకున్నామంటూ వెల్లడించింది.. ప్రవీణ్ తో తనకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అవి అందరి ముందు చెప్పుకోలేమంటూ కూడా వెల్లడించింది పైమా. అందుకే కొన్ని కారణాల చేత మేము దూరం అయ్యామని కూడా తెలియజేసింది. ప్రవీణ్ కు తల్లిదండ్రులు లేకపోవడం వల్లే అతను మాట్లాడే మాటలు అతనిపైన సింపతిని పెంచాయని ఈ కారణంగానే జనాలు తనని నెగిటివ్గా చూస్తున్నారని.. తమ రిలేషన్ గురించి ఎలాంటి పేరు పెట్టకండి అంటూ పైమా ఎమోషనల్ గా మాట్లాడింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>