MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/an6d37da39-2afc-4385-871e-0041d7ec652a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/an6d37da39-2afc-4385-871e-0041d7ec652a-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అల్లరి నరేష్ తాజాగా ఒకటి అడక్కు అనే సినిమాలో హీరోగా నటించాడు. చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగినట్టు గానే ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా బాగుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజుan{#}Audience;allari naresh;cinema theater;Comedy;Box office;Posters;Cinemaబాక్స్ ఆఫీస్ దగ్గర జోష్ పెంచుతున్న "ఆ ఒక్కటి అడక్కు"..!బాక్స్ ఆఫీస్ దగ్గర జోష్ పెంచుతున్న "ఆ ఒక్కటి అడక్కు"..!an{#}Audience;allari naresh;cinema theater;Comedy;Box office;Posters;CinemaTue, 07 May 2024 12:55:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అల్లరి నరేష్ తాజాగా ఒకటి అడక్కు అనే సినిమాలో హీరోగా నటించాడు. చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగినట్టు గానే ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా బాగుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. 

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తుంది. మొదటి రోజు ఈ మూవీ కి నెగిటివ్ టాక్ రావడంతో యావరేజ్ కలెక్షన్ లు వచ్చాయి. కానీ అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత నటించిన మూవీ కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి రెండవ రోజు నుండి కలెక్షన్ లు భారీగా వస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీ మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేయగా రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ కలెక్షన్ ఆఫీస్ దగ్గర రాబట్టి నట్టు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇక ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 5.14 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్ లు వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు  ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా చాలా కాలం తర్వాత ఆ ఒక్కటి అడక్కు తో ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో నటించిన అల్లరి నరేష్మూవీ తో మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>