MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2d0b0b52-151b-4481-a65d-0d69243ea825-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2d0b0b52-151b-4481-a65d-0d69243ea825-415x250-IndiaHerald.jpgధడక్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్. అయితే అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగాల్సిన ఇండస్ట్రీకి పరిచయం అయింది జాన్వి కపూర్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పటికీ చాలామంది సినీ సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ముందు జాన్వి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది అనగానే భారీ ఎత్తున ఆమెపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే జాన్వి కపూర్ సైతం తన అందంతో tollywood{#}Janhvi Kapoor;Sridevi Kapoor;jahnavi;Tollywood;Father;bollywood;Cinemaజాన్వి కపూర్ లేటెస్ట్ గ్లామరస్ లుక్..!జాన్వి కపూర్ లేటెస్ట్ గ్లామరస్ లుక్..!tollywood{#}Janhvi Kapoor;Sridevi Kapoor;jahnavi;Tollywood;Father;bollywood;CinemaTue, 07 May 2024 16:00:00 GMTధడక్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్. అయితే అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగాల్సిన ఇండస్ట్రీకి పరిచయం అయింది జాన్వి కపూర్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పటికీ చాలామంది సినీ సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ముందు జాన్వి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది అనగానే భారీ ఎత్తున ఆమెపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

అంచనాలకు తగ్గట్టుగానే జాన్వి కపూర్ సైతం తన అందంతో అభినయంతో అందరిని ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే ఈ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ మరోపక్క తన సినిమాలకు కుటుంబాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఇప్పుడు ఆమె టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇస్తోంది తెలుగులో కూడా ఆమె ఇప్పుడు వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే ఒకప్పుడు డి గ్లామర్ పాత్రలో నటించినప్పటికీ ఇప్పుడు మాత్రం గ్లామర్ షోస్ చేస్తోంది. అయితే జాన్వి కపూర్ ఎప్పుడు తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తనకి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అప్పుడప్పుడూ ఇలా గ్లామర్ ప్రదర్శనకు ఆమె తెర తీస్తోంది. కస్టమ్ మేడ్ డిజైనర్ అవుట్‌ఫిట్‌లో మినిట్ వర్క్‌తో కూడిన క్లిష్టమైన డిటైలింగ్‌ను ధరించి, న్యూడ్ నెట్టెడ్ గౌనులో అద్భుతంగా కనిపిస్తోంది. బాలివుడ్   లో జాన్వీ కపూర్ కు ఉన్న డిమాండే వేరు. ఒక్క సినిమా కూడా చెయ్యకముందే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అది తల్లి నుంచి వచ్చిన వారసత్వం, తండ్రి నిర్మాత కావటం, పెద్ద పెద్ద పరిచయాలు కారణం కావచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>