MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hebba-patelbfb55c2c-b03e-45fe-b029-a27d0a405341-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hebba-patelbfb55c2c-b03e-45fe-b029-a27d0a405341-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని హెబ్బా పటేల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కుమారి 21 ఎఫ్ మూవీ తో సూపర్ సక్సెస్ ను , అద్భుతమైన క్రేజ్ ను తెలుగు పరిశ్రమలో దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె నిఖిల్ హీరోగా రూపొందిన ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. ఇలా కెరియర్ ప్రారంభం లోనే రెండు విజయాలు అందుకున్న ఈ బ్యూటీ కి ఆ తర్వాత తెలుగు లో వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కడం మొదలు అయింది. కాకపోతే ఈమెకు ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర Hebba patel{#}heebah patel;Raj Tarun;Ekkadiki Pothavu Chinnavada;Kumari 21 F;Success;Box office;Heroine;Cinema;media;BEAUTY;Beautiful;Teluguలైట్ గ్రీన్ కలర్ శారీలో డీసెంట్ లుక్ లో ఆకట్టుకుంటున్న హెబ్బా పటేల్..!లైట్ గ్రీన్ కలర్ శారీలో డీసెంట్ లుక్ లో ఆకట్టుకుంటున్న హెబ్బా పటేల్..!Hebba patel{#}heebah patel;Raj Tarun;Ekkadiki Pothavu Chinnavada;Kumari 21 F;Success;Box office;Heroine;Cinema;media;BEAUTY;Beautiful;TeluguTue, 07 May 2024 23:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని హెబ్బా పటేల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కుమారి 21 ఎఫ్ మూవీ తో సూపర్ సక్సెస్ ను , అద్భుతమైన క్రేజ్ ను తెలుగు పరిశ్రమలో దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె నిఖిల్ హీరోగా రూపొందిన ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. ఇలా కెరియర్ ప్రారంభం లోనే రెండు విజయాలు అందుకున్న ఈ బ్యూటీ కి ఆ తర్వాత తెలుగు లో వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కడం మొదలు అయింది.

 కాకపోతే ఈమెకు ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. దానితో ప్రస్తుతం ఈమె పరవాలేదు అనే క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ కెరియర్ ను మంచి  స్థితి లోనే  ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పటికే సినిమాల్లో హీరోయిన్ పాత్రలో మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించింది. వాటిలో కూడా ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈమె సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈమెకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇక అప్పుడప్పుడు ఈమె క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా హెబ్బ లైట్ గ్రీన్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి క్యూట్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>