PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jaganf0801c22-8fda-464d-9f49-c16b9964b1b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jaganf0801c22-8fda-464d-9f49-c16b9964b1b5-415x250-IndiaHerald.jpgఎలక్షన్ మొదలవుతున్నాయంటే చాలు చాలా సర్వేలు పుట్టుకొస్తూ ఉంటాయి.. గతంలో సర్వేలు అంటే.. ప్రజల మూడ్ ని చెప్పగలిగేవి.. ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయినా ఎవరు వైపు ప్రజలు ఉన్నారని విషయాన్ని చెప్పగలరు.. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే.. సర్వేలు అటో ఇటో ఉన్నట్టుగా తెలియజేస్తున్నాయి.. రవి ప్రకాష్, బిగ్ టీవీ సర్వే ఏమో.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటే.. పార్ధాస్ సర్వే తో.. ఆత్మసాక్షి సర్వే, వైసీపీకి అనుకూలంగా ఉంది.. వారి యొక్క ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ సంబంధించి ఎవరి లెక్కలు వరకు ఉంటాయి.. అయితే ఇప్పుడు తాజYCP;JAGAN{#}ravi anchor;Survey;MIM Party;Yevaru;Bharatiya Janata Party;Telangana;Congress;Andhra Pradesh;television;Telugu Desam Party;TDP;YCPవైసీపీ: పార్టీకి ఊపు తెప్పిస్తున్న తాజా సర్వే..!వైసీపీ: పార్టీకి ఊపు తెప్పిస్తున్న తాజా సర్వే..!YCP;JAGAN{#}ravi anchor;Survey;MIM Party;Yevaru;Bharatiya Janata Party;Telangana;Congress;Andhra Pradesh;television;Telugu Desam Party;TDP;YCPTue, 07 May 2024 15:57:29 GMTఎలక్షన్ మొదలవుతున్నాయంటే చాలు చాలా సర్వేలు పుట్టుకొస్తూ ఉంటాయి.. గతంలో సర్వేలు అంటే.. ప్రజల మూడ్ ని చెప్పగలిగేవి.. ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయినా ఎవరు వైపు ప్రజలు ఉన్నారని విషయాన్ని చెప్పగలరు.. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే.. సర్వేలు అటో ఇటో ఉన్నట్టుగా తెలియజేస్తున్నాయి.. రవి ప్రకాష్, బిగ్ టీవీ సర్వే  ఏమో.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటే.. పార్ధాస్ సర్వే తో.. ఆత్మసాక్షి సర్వే, వైసీపీకి అనుకూలంగా ఉంది.. వారి యొక్క ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ సంబంధించి ఎవరి లెక్కలు వరకు ఉంటాయి..



అయితే ఇప్పుడు తాజాగా.. లోకమత్ సర్వే గతంలో కూడా కర్ణాటక, తెలంగాణ ఎన్నికలలో కరెక్ట్ గా చెప్పిన సర్వేలో ఇది కూడా ఒకటి. గతంలో తెలంగాణలో ఎలక్షన్ సమయంలో లోకమత్ సర్వే చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీకి.. 61 నుంచి 63 సీట్లు కాంగ్రెస్ పార్టీకి.. బిఆర్ఎస్ పార్టీకి 45 నుంచి 47 వస్తాయనీ.. బిజెపి పార్టీకి నాలుగు నుంచి ఐదు సీట్లు వస్తాయని.. ఎంఐఎం పార్టీకి 6 నుంచి ఏడు సీట్లు వస్తాయనీ ఇతరులు ఒకటి నుంచి రెండు సీట్లు గెలుచుకుంటారని తెలిపింది. ఈ సర్వే..


అయితే అప్పుడు బిఆర్ఎస్ పార్టీకి 39 వచ్చినాయి.. బిజెపి పార్టీకి 8 వచ్చినయి.. కాంగ్రెస్ పార్టీకి 64 వచ్చినాయి.. చెప్పిన వాటికంటే ఒక సీటు ఎగస్ట్రాన్ని వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే ఒక మూడు ని ట్రై చేసింది లోకమత్ సర్వే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి.. సర్వే తెలియజేస్తూ.. ఇప్పుడు 175 సీట్లకు గాను..117-120 స్థానాలు వైసిపి పార్టీకి.. టిడిపి కూటమికి 47 నుంచి 49 స్థానాలు వస్తాయని.. అంచనా వేశారు. తాజాగా జన్ మత్ పోల్ సర్వే తెలియజేసింది.. దీంతోపాటుగా నిన్న చాణిక్య సర్వే.. తమకు అనుకూలంగా వచ్చిన సర్వేకు ఈ సర్వే కూడా మరొక బూస్ట్ వంటిదని చెప్పవచ్చు.
" style="height: 476px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>