PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-dharamavaram-sathyakumar-baskar-naidu2331b90c-f778-4816-ab62-5103b712dc25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-dharamavaram-sathyakumar-baskar-naidu2331b90c-f778-4816-ab62-5103b712dc25-415x250-IndiaHerald.jpgరాయలసీమ అనంతపురం జిల్లాలో ధర్మవరం పొలిటికల్ అందరిని ఆసక్తి కలిగించేలా చేస్తున్నాయి.. ముఖ్యంగా బిజెపి అభ్యర్థి సత్యకుమార్ ఇక్కడ కూటమి తరపు నుంచి పోటీ చేస్తున్నారు.. ముఖ్యంగా సత్య కుమార్ పుట్టింది పొద్దుటూరులో అయినా తన తండ్రి తరపున పూర్వీకులు మహారాష్ట్రకు చెందిన వారట. అయితే ఎన్నో ఏళ్ల క్రిందట ప్రొద్దుటూరులో వచ్చి స్థిరపడిపోయినట్లు తెలుస్తోంది.. సత్య కుమార్ అనే వ్యక్తి బీజేపీ కాదు RSS కాదు కేవలం వెంకయ్య నాయుడు దగ్గర పీఏగా ఎదిగిన వ్యక్తి అన్నట్లుగా వెంకయ్య నాయుడు బామ్మర్ది భాస్కర్ నాయుడు ఈ విషయాలను RAYALASIMA;DHARAMAVARAM;SATHYAKUMAR;BASKAR NAIDU{#}bhaskar;venkaiah naidu;Varasudu;Dharmavaram;రాజీనామా;satya;Father;Baba Bhaskar;Ancestral;Amith Shah;Ananthapuram;Bharatiya Janata Party;marriageరాయలసీమ (ధర్మవరం):సత్యకుమార్ చీటర్.. గుట్టు రట్టు చేసిన వెంకయ్య బావమరిది..!రాయలసీమ (ధర్మవరం):సత్యకుమార్ చీటర్.. గుట్టు రట్టు చేసిన వెంకయ్య బావమరిది..!RAYALASIMA;DHARAMAVARAM;SATHYAKUMAR;BASKAR NAIDU{#}bhaskar;venkaiah naidu;Varasudu;Dharmavaram;రాజీనామా;satya;Father;Baba Bhaskar;Ancestral;Amith Shah;Ananthapuram;Bharatiya Janata Party;marriageTue, 07 May 2024 09:15:15 GMTరాయలసీమ అనంతపురం జిల్లాలో ధర్మవరం పొలిటికల్ అందరిని ఆసక్తి కలిగించేలా చేస్తున్నాయి.. ముఖ్యంగా బిజెపి అభ్యర్థి సత్యకుమార్ ఇక్కడ కూటమి తరపు నుంచి పోటీ చేస్తున్నారు.. ముఖ్యంగా సత్య కుమార్ పుట్టింది పొద్దుటూరులో అయినా తన తండ్రి తరపున పూర్వీకులు మహారాష్ట్రకు చెందిన వారట. అయితే ఎన్నో ఏళ్ల క్రిందట ప్రొద్దుటూరులో వచ్చి స్థిరపడిపోయినట్లు తెలుస్తోంది.. సత్య కుమార్ అనే వ్యక్తి బీజేపీ కాదు RSS కాదు కేవలం వెంకయ్య నాయుడు దగ్గర పీఏగా ఎదిగిన వ్యక్తి అన్నట్లుగా వెంకయ్య నాయుడు బామ్మర్ది భాస్కర్ నాయుడు ఈ విషయాలను తెలియజేస్తున్నారు.


అలాగే వెంకయ్య నాయుడు సత్య కుమారుని చాలా ఎక్కువగా చూసుకున్నారని అయితే పెంచిన వారిని తుంచేసేరకమే ఈ సత్య కుమార్ అంటూ వెంకయ్య నాయుడు బామ్మర్ది భాస్కర్ నాయుడు విమర్శించారు.. తన బావ ఉపరాష్ట్రపతి ఉన్నప్పుడు అతని దగ్గర ఓఎన్డిఏ గా చేరారని.. ఒకరోజు బిజెపి కేంద్ర కార్యాలయం నుంచి ఒక విషయం వచ్చింది సత్యకుమారిని తొలగించాలని.. ఉపరాష్ట్రపతి కార్యాలయంలో ఉండడానికి వీల్లేదని ఉత్తర్వులు కూడా వచ్చాయి. దీంతో వెంటనే అతని చేత రాజీనామా చేయించారని భాస్కర్ నాయుడు వివరించారు.


అయితే సత్య కుమార్ ఏదో చేయకూడని తప్పు చేయడం వల్లే ఓఎన్డి పదవి నుంచి తొలగించారని వెల్లడించారు.. కేవలం తనకు మోడీ తెలుసు అమిత్ షా తెలుసు పనులు చేసి పెడతానంటే చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని దాచుకోవడమే ఈ సత్య కుమార్ పని అంటూ భాస్కర నాయుడు వెల్లడించారు. ముఖ్యంగా తన భావ వెంకయ్య నాయుడుకి వారసుడని చెప్పుకొని తిరుగుతూ ఉంటారని అతని కులమే ఒక అపార్థం అలాంటి వారసుడు ఎలా అవుతారంటూ కూడా సత్యకుమారిని ప్రశ్నించారు.. తానే స్వయంగా చిన్నాన మనవరాలుని ఇచ్చి వివాహం జరిపితే ఆమెను కూడా సత్యకుమార్ వేధిస్తున్నారని పెళ్లి పేటాకుల అయిందని భాస్కర్ నాయుడు వెల్లడించారు. ఏమాత్రం ఇలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దంటు ధర్మవరం ప్రజలు అంటూ కోరుతున్నారు భాస్కర్ నాయుడు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>