Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral15e079e6-bc03-44a8-89db-ca45c96dd925-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral15e079e6-bc03-44a8-89db-ca45c96dd925-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో యువతి యువకుల మధ్య పుడుతున్న ప్రేమకు అటు పబ్లిక్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేంటి యువతి యువకుల మధ్య ప్రేమ పుడితే దానికి పబ్లిక్ ఎందుకు ఇబ్బంది పడతారు అని అనుకుంటున్నారు కదా.. అయితే ఈ మధ్యకాలంలో ప్రేమలో మునిగి తేలుతున్న ఎన్నో జంటలు ఏం చేస్తున్నామో ఎక్కడ ఉన్నాము అన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఈ క్రమంలోనే పబ్లిక్ ప్లేస్ లోనే రొమాన్స్ లో మునిగి తేలుతూ ఉన్నారు. దీంతో ఇలాంటి తరహా ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రోలో అయితే ఇViral{#}prema;Love;Delhiరెచ్చిపోయిన ప్రేమ జంట.. ఏకంగా ట్రైన్ లోనే?రెచ్చిపోయిన ప్రేమ జంట.. ఏకంగా ట్రైన్ లోనే?Viral{#}prema;Love;DelhiTue, 07 May 2024 11:15:00 GMTఈ మధ్యకాలంలో యువతి యువకుల మధ్య పుడుతున్న ప్రేమకు అటు పబ్లిక్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేంటి యువతి యువకుల మధ్య ప్రేమ పుడితే దానికి పబ్లిక్ ఎందుకు ఇబ్బంది పడతారు అని అనుకుంటున్నారు కదా.. అయితే ఈ మధ్యకాలంలో ప్రేమలో మునిగి తేలుతున్న ఎన్నో జంటలు ఏం చేస్తున్నామో ఎక్కడ ఉన్నాము అన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఈ క్రమంలోనే పబ్లిక్ ప్లేస్ లోనే రొమాన్స్ లో మునిగి తేలుతూ ఉన్నారు. దీంతో ఇలాంటి తరహా ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.


 మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రోలో అయితే ఇలా ఎంతోమంది లవర్స్ ప్రేమలో మునిగి తేలుతున్న ఘటనలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. చుట్టుపక్కల జనాలు ఉన్నారు అని పట్టించుకోకుండా ఏకంగా ముద్దులు హగ్గులతో రెచ్చిపోతున్నారు అని చెప్పాలీ. ఇలా ఎంతో మంది యువతీ యువకుల మధ్య పడుతున్న ప్రేమ చివరికిఇలా పబ్లిక్ కు ఇబ్బందిగా మారుతుంది. ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే.


 అయితే ఈసారి ఢిల్లీ మెట్రోలో కాదు అటు బెంగళూరు మెట్రోలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా మెట్రోలో అందరూ ప్రయాణికులు చుట్టూ ఉన్నారు అన్న విషయం గమనించకుండా ఇద్దరు లవర్స్ ఏకంగా రొమాన్స్ లో మునికి తేలారు. గాఢంగా ముద్దులు పెట్టుకుంటూ హాట్ గా హాగ్ చేసుకుంటూ ఇక రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే ఇక ఇదే మెట్రోలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. అయితే ఇలాంటి వారిపై చర్యలుతీసుకోవాలి అంటూ స్థానికులందరూ డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>