MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/esha-latest-update-social-mediadecca992-3a65-4c22-a6be-62f7275a4a7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/esha-latest-update-social-mediadecca992-3a65-4c22-a6be-62f7275a4a7c-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ఇషా రేబ్బా గురించి తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించిన వాటి ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈమె నటించిన సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఈమె క్రేజ్ కూడా ప్రస్తుతం తెలుగు లో భారీగా పెరిగిపోయింది. దానితో ఈమె కేవలం సినిమాల్లో మాత్రమే నటించడం కాకుండా వరుసగా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలోనే ఈమె పలు వెబ్ సిరీస్ లలో నటించగా దాదాపుEsha{#}Car;Kick;Beautiful;media;BEAUTY;Teluguహాట్ స్కిన్ షో తో కిల్లింగ్ లుక్స్ లో రెచ్చిపోయిన ఇష రెబ్బా..!హాట్ స్కిన్ షో తో కిల్లింగ్ లుక్స్ లో రెచ్చిపోయిన ఇష రెబ్బా..!Esha{#}Car;Kick;Beautiful;media;BEAUTY;TeluguTue, 07 May 2024 22:40:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ఇషా రేబ్బా గురించి తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించిన వాటి ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈమె నటించిన సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఈమె క్రేజ్ కూడా ప్రస్తుతం తెలుగు లో భారీగా పెరిగిపోయింది. దానితో ఈమె కేవలం సినిమాల్లో మాత్రమే నటించడం కాకుండా వరుసగా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలోనే ఈమె పలు వెబ్ సిరీస్ లలో నటించగా దాదాపు అవన్నీ కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి.
 దానితో ఈమెకు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ఇక సినిమాల్లో , వెబ్ సిరీస్ లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు ఈమె హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఇషా బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>