MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood972d8eb0-e17e-4128-a47f-4ee3ba6d4a08-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood972d8eb0-e17e-4128-a47f-4ee3ba6d4a08-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ నయనతార తీసుకునే రెమ్యూనరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ముఖ్యంగా ఒక్కొక్క సినిమాకి దాదాపుగా 5 నుండి పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటుంది నయనతార. ముఖ్యంగా షారుక్ ఖాన్ తో ఆమె చేసిన సినిమా కోసం అయితే ఏకంగా 12 కోట్లు తీసుకుంది నయనతార. అయితే ఈసారి మాత్రం నయనతార హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈసారి ఆమె ఒక స్టార్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అయిందట. ఇక ఆ హీరో తో సినిమా చేయడానికి ఏకంగా 15 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా tollywood{#}nayantara;editor mohan;Heroine;Kollywood;Hero;Cinema;Newsఆ స్టార్ హీరో తో సినిమాకి అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న నయనతార..!?ఆ స్టార్ హీరో తో సినిమాకి అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న నయనతార..!?tollywood{#}nayantara;editor mohan;Heroine;Kollywood;Hero;Cinema;NewsMon, 06 May 2024 15:45:00 GMTస్టార్ హీరోయిన్ నయనతార తీసుకునే రెమ్యూనరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ముఖ్యంగా ఒక్కొక్క సినిమాకి దాదాపుగా 5 నుండి పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటుంది నయనతార. ముఖ్యంగా షారుక్ ఖాన్ తో ఆమె చేసిన సినిమా కోసం అయితే ఏకంగా 12 కోట్లు తీసుకుంది నయనతార. అయితే ఈసారి మాత్రం నయనతార హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈసారి ఆమె ఒక స్టార్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అయిందట. ఇక ఆ హీరో తో సినిమా చేయడానికి ఏకంగా 15 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని కాకుండా సౌత్ ఇండియాలోనే భారీ గుర్తింపును సంపాదించుకున్న నయనతార పెళ్లి తరువాత ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత ఎక్కువైంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటూ వరుస సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంటుంది.  ఈ నేపథ్యంలోనే వరుస సినిమాల చేస్తూ బిజీగా ఉంది నాయనతార. కాగా కెరియర్ లో దూసుకుపోతున్న నయనతార కే జి ఎఫ్ హీరో యాష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాలో

ఆయనకు అక్కగా నటించబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది . అంతేకాదు నిజంగానే నయన్ అక్క రోల్ చేయడానికి ఒప్పుకుందా..? అంటూ కూడా జనాలు ఆశ్చర్యపోతున్నారు . అయితే ఈ సినిమాను ఆమె ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ రెమ్యూనరేషన్ అంటూ తెలుస్తుంది . ఈ సినిమా కోసం అమ్మడు ఏకంగా 15 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిందట .  ఈ చిత్రాన్ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తుండడం చాలా చాలా విశేషం . నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా కరీనాకపూర్ణ్ ని అనుకున్నారట . కానీ డేట్స్ అద్జస్ట్ అవ్వని కారణంగా ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట..!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>