PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amabti-rambabu-goutham-d4dca362-9217-4929-8d09-4cefb5b45843-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amabti-rambabu-goutham-d4dca362-9217-4929-8d09-4cefb5b45843-415x250-IndiaHerald.jpgనిన్నటి రోజు నుంచి అంబాటి రాంబాబు గురించి హాట్ టాపిక్ గా ఆయన అల్లుడు వీడియో వైరల్ గా మారుతోంది.. అసలు విషయంలోకి వెళ్తే సోషల్ మీడియా ద్వారా అంబాటి రాంబాబు రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ తన మామను ఎవరు నమ్మవద్దండి ఓటు వేయకండి అంటూ వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యల పైన మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇటీవలే సతైనపల్లి వైసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈయన మాట్లాడుతూ.. ఇది తన ఫ్యామిలీ విషయమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొన్నూరు వచ్చి తమ అల్లుడు చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయించారంటు వెల్లడించారు. పవన్AMABTI RAMBABU;GOUTHAM;{#}Nagababu;Kanna Lakshminarayana;Yevaru;Janasena;Chiranjeevi;kalyan;politics;Minister;Doctor;media;YCP;Electionsఅంబటి రాంబాబు: అల్లుడు మాటలపై దిమ్మతిరిగే ట్విస్ట్..!అంబటి రాంబాబు: అల్లుడు మాటలపై దిమ్మతిరిగే ట్విస్ట్..!AMABTI RAMBABU;GOUTHAM;{#}Nagababu;Kanna Lakshminarayana;Yevaru;Janasena;Chiranjeevi;kalyan;politics;Minister;Doctor;media;YCP;ElectionsMon, 06 May 2024 06:49:00 GMTనిన్నటి రోజు నుంచి అంబాటి రాంబాబు గురించి హాట్ టాపిక్ గా ఆయన అల్లుడు వీడియో వైరల్ గా మారుతోంది.. అసలు విషయంలోకి వెళ్తే సోషల్ మీడియా ద్వారా అంబాటి రాంబాబు రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ తన మామను ఎవరు నమ్మవద్దండి ఓటు వేయకండి అంటూ వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యల పైన మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇటీవలే సతైనపల్లి వైసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈయన మాట్లాడుతూ.. ఇది తన ఫ్యామిలీ విషయమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొన్నూరు వచ్చి తమ అల్లుడు చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయించారంటు వెల్లడించారు.


పవన్ కళ్యాణ్ తన కూతురు మనోజ్ఞ వివాహానికి కూడా వచ్చారు.. తన దృష్టి మార్చడానికి  తన అల్లుడు చేత ఇలాంటి పోస్టులు రాయించి రాజకీయం చేస్తున్నారంటే తెలిపారు. అలాగే తన కుమార్తె కుటుంబంలో మనస్పర్ధలు కారణం వల్ల కూకట్పల్లి హైకోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకున్నారని ఇది పూర్తిగా తన ఫ్యామిలీ విషయమని వెల్లడించారు.. అయితే ఈ విషయం ఇన్ని రోజులు బయటికి చెప్పకపోవడమే అసలైన ట్విస్ట్..మే 13న ఎన్నికలు ఉన్న సందర్భంలో ఐదవ తారీఖున ఒక వీడియో విడుదల చేశారు.. తన అల్లుడు పవన్ కళ్యాణ్ కలుస్తానని.. చంద్రబాబును కూడా కలుస్తానని బెదిరించారని వెల్లడించారు..


ముఖ్యంగా తన కూతుర్ని అర్ధాంతరంగా వదిలేస్తే ఆమె భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు తేలాలి కదా అంటూ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే తన కూతుర్ని చదివించుకుంటున్నాను.. తన కాళ్ళ మీద తాను నిలబడాలని చదివిస్తున్నానంటు వెల్లడించారు. ఇది కేవలం కుటుంబ వివాదం అని వెల్లడించారు. తన అల్లుడు మాటలు వెనక పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు సపోర్టు ఉందని ఫ్యామిలీ విషయాలు తీసుకువచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఒక దుర్మార్గం అంటూ వెల్లడించారు. పవన్ అన్న చిరంజీవి కుటుంబంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి నాగబాబు కుటుంబంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి.. ముఖ్యంగా తన మీద పోటీ చేసేటువంటి కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో కూడా ఇలాంటి సమస్యలు కూడా ఉన్నవి.. కుటుంబాలు వేరు రాజకీయాలు వేరు అంటూ వెల్లడించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>