MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ss62e258f8-f47b-42d2-8af2-950dc6dff28e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ss62e258f8-f47b-42d2-8af2-950dc6dff28e-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమని సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకపోయినప్పటికీ ఈమె నటించిన హిందీ సినిమాల ద్వారా , తమిళ సినిమాల ద్వారానే తెలుగు లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తమిళ్ లో కూడా సోనాక్షి ఎక్కువ సినిమాలు చేయలేదు. కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో రూపొందిన లింగా మూవీ లో ఈ బ్యూటీ రజనీ కి జోడి గా నటించింది. ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల అss{#}Sonakshi Sinha;ravi anchor;Cinema;Telugu;Rajani kanth;media;Tamil;Hindi;Hero;Silver;Beautiful;NET FLIX;BEAUTYఏద అందాలతో రెచ్చిపోయిన సోనాక్షి..!ఏద అందాలతో రెచ్చిపోయిన సోనాక్షి..!ss{#}Sonakshi Sinha;ravi anchor;Cinema;Telugu;Rajani kanth;media;Tamil;Hindi;Hero;Silver;Beautiful;NET FLIX;BEAUTYMon, 06 May 2024 09:26:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమని సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకపోయినప్పటికీ ఈమె నటించిన హిందీ సినిమాల ద్వారా , తమిళ సినిమాల ద్వారానే తెలుగు లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తమిళ్ లో కూడా సోనాక్షి ఎక్కువ సినిమాలు చేయలేదు. కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో రూపొందిన లింగా మూవీ లో ఈ బ్యూటీ రజనీ కి జోడి గా నటించింది. 

మూవీ తెలుగు లో కూడా విడుదల అయింది. ఇక ప్రస్తుతం మాత్రం ఈమె హిందీ లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో ఈమె వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. తాజాగా సోనాక్షి , సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో రూపొందిన హిరామండి అనే వెబ్ సిరీస్ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ కొన్ని రోజుల నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 

ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో తన హాట్ అందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పట్టించిన ఈ నటి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న కొట్ ను వేసుకొని తాను వేసుకున్న కోట్ పై బటన్స్ విప్పేసి తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>