MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/apf2f2391d-24e1-45dc-80c6-16e71fd4c93d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/apf2f2391d-24e1-45dc-80c6-16e71fd4c93d-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె హిందీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాంటి సమయం లోనే ఈమె విజయ్ దేవరకొండ హీరో గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తెలుగు తో పాటు పాన్ ఇండియా మూవీ గా తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఇందులో ఈమె తనap{#}Aditya Roy Kapur;Ananya Pandey;adhithya;radhika;vijay deverakonda;bollywood;Cinema;Telugu;Tamil;marriage;Kannada;Hindi;Heroine;Beautiful;BEAUTY;Director;Indiaప్రియుడికి బ్రేకప్ చెప్పిన లైగర్ బ్యూటీ..?ప్రియుడికి బ్రేకప్ చెప్పిన లైగర్ బ్యూటీ..?ap{#}Aditya Roy Kapur;Ananya Pandey;adhithya;radhika;vijay deverakonda;bollywood;Cinema;Telugu;Tamil;marriage;Kannada;Hindi;Heroine;Beautiful;BEAUTY;Director;IndiaMon, 06 May 2024 09:31:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె హిందీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాంటి సమయం లోనే ఈమె విజయ్ దేవరకొండ హీరో గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తెలుగు తో పాటు పాన్ ఇండియా మూవీ గా తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల అయింది.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఇందులో ఈమె తన నటనతో , అందాలతో బాగానే ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమా తర్వాత కూడా ఈ బ్యూటీ కి బాగానే అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అనన్య పాండే గత కొంత కాలంగా ఆదిత్య రాయ్ కపూర్ అనే వ్యక్తి తో ప్రేమలో ఉంది. ఇకపోతే చాలా కాలంగా ప్రేమలో ఉన్న అనన్య పాండే , ఆదిత్య రాయి కపూర్ తాజాగా విడిపోయినట్లు తెలుస్తోంది  ఈ విషయాన్ని వీరిద్దరి క్లోజ్ ఫ్రెండ్ ధ్రువీకరించినట్లు సమాచారం.

వీరి క్లోజ్ ఫ్రెండ్ వారిద్దరూ నేల కిందటే విడిపోయారు అని , ఆ విషయం మాకు కూడా పెద్ద షాక్ అని  వారు ప్రస్తుతం జీవితం లో ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు అని పేర్కొన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ జంట చివరగా అనంత్  , రాధిక ఫ్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరు అయ్యారు. ఆ తర్వాతే వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ చాలా రోజుల నుండి ప్రేమలో ఉండడంతో మరి కొన్ని రోజుల్లోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోయే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది భావించారు. కానీ సడన్ గా వీరికి బ్రేకప్ అయ్యింది అనే వార్త బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>