MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-not-a-burden-on-ntrs-shoulders65e98a9c-e29c-4567-9c4f-ca3b144d7a3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-not-a-burden-on-ntrs-shoulders65e98a9c-e29c-4567-9c4f-ca3b144d7a3d-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ లోను , హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న వార్ 2 మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు మూవీల షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చాలా రోజుల క్రితమే వెలువడింది. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఇకపోతే మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న విషయం jr ntr{#}NTR;Hrithik Roshan;Jr NTR;koratala siva;prashanth neel;Cinema;war;October;News;Posters;Prasanth Neelఎన్టీఆర్ పుట్టినరోజుకు ఏకంగా మూడు అప్డేట్లు... అవేంటో తెలుసా..?ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఏకంగా మూడు అప్డేట్లు... అవేంటో తెలుసా..?jr ntr{#}NTR;Hrithik Roshan;Jr NTR;koratala siva;prashanth neel;Cinema;war;October;News;Posters;Prasanth NeelMon, 06 May 2024 09:25:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ లోను , హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న వార్ 2 మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు మూవీల షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చాలా రోజుల క్రితమే వెలువడింది. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు.

ఇకపోతే మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించి అలాగే నటించబోయే ఒక సినిమాకు సంబంధించిన అప్డేట్లను విడుదల చేయనున్నారు. మరి ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూడు సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు రాబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు.

దానితో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇక మే 20 వ తేదీన మేకర్స్ ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దేవర మూవీ నుండి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వార్ 2 యూనిట్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మే 20 వ తేదీన స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూడు మూవీలకు సంబంధించి మూడు అదిరిపోయే అప్డేట్లు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>