MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana232f0a0c-4cb5-4f50-8ea8-a939094a6d9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana232f0a0c-4cb5-4f50-8ea8-a939094a6d9e-415x250-IndiaHerald.jpgశేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లీడర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన రానా మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత ఈయన కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే కేవలం సినిమాల్లో హీరోగా మాత్రమే నటించాలి అనే ఉద్దేశం లేకుండా ఏ పాత్ర అయినా చేయడానికి రెడీగా ఉండడంతో రానా ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా అనేక సినిమాల్లో , అనేక పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. కొంత కాలం క్రితం rana{#}rana daggubati;Bahubali;krishnam raju;Rajamouli;Silver;Prabhas;Hero;Interview;Telugu;India;Cinema;Leaderప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన రానా..!ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన రానా..!rana{#}rana daggubati;Bahubali;krishnam raju;Rajamouli;Silver;Prabhas;Hero;Interview;Telugu;India;Cinema;LeaderMon, 06 May 2024 13:45:16 GMTశేఖర్ కమ్ముల దర్శకత్వం లో రూపొందిన లీడర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన రానా మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు . ఇక ఆ తర్వాత ఈయన కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తం గా గుర్తింపును సంపాదించుకున్నారు . అలాగే కేవలం సినిమాల్లో హీరో గా మాత్రమే నటించాలి అనే ఉద్దేశం లేకుండా ఏ పాత్ర అయినా చేయడానికి రెడీ గా ఉండడం తో రానా ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా అనేక సినిమాల్లో , అనేక పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

కొంత కాలం క్రితం రానా , రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన బాహుబలి సినిమాలో భల్లాల దేవా అనే పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఈయన తన నటనతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాడు . ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడంతో ఈ మూవీ ద్వారా రానా క్రేజ్ ఇండియా వ్యాప్తంగా మరింత పెరిగింది.

ఇకపోతే తాజాగా రానా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు . ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు . తాజా ఇంటర్వ్యూ లో బాగంగా రానా మాట్లాడుతూ ... ప్రభాస్ ఇంతసేపు మాట్లాడడు. 5 మినిట్స్ మాట్లాడి వెళ్ళి పోతాడు . గొప్ప పనులు చేయడానికి ఇష్టపడతాడు. సింపుల్ గా ... హంబుల్ హ్యూమన్ బీయింగ్ గా ఉంటాడు అని అన్నారు. ఇక ప్రభాస్ గురించి రానా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>