MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan08669d9f-d1c1-4af6-88fb-c14ee5dbde8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan08669d9f-d1c1-4af6-88fb-c14ee5dbde8b-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే ఓజి అనే మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో పవన్ కి జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ సినిమాకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి వి వి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నుండి కొన్ని రోజుల క్రితమే ఓ చిన్న వీడియోను విడుదల చేయగా అది ఇండస్ట్రీ లో సంచpawan{#}d v v danaiah;V;editor mohan;sujeeth;Ram Charan Teja;s j surya;Sri Venkateshwara Creations;thaman s;kalyan;priyanka;Industry;shankar;Hero;september;GEUM;king;Music;producer;Producer;Beautiful;Heroine;Telugu;Cinemaపవన్ డేట్ ను భర్తీ చేయనున్న చరణ్..?పవన్ డేట్ ను భర్తీ చేయనున్న చరణ్..?pawan{#}d v v danaiah;V;editor mohan;sujeeth;Ram Charan Teja;s j surya;Sri Venkateshwara Creations;thaman s;kalyan;priyanka;Industry;shankar;Hero;september;GEUM;king;Music;producer;Producer;Beautiful;Heroine;Telugu;CinemaMon, 06 May 2024 14:24:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే ఓజి అనే మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో పవన్ కి జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ సినిమాకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నుండి కొన్ని రోజుల క్రితమే ఓ చిన్న వీడియోను విడుదల చేయగా అది ఇండస్ట్రీ లో సంచలనాన్ని రేకెత్తించింది. 

ఈ ఒక్క వీడియోతోనే ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయడం కష్టమే అని తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.  కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ఈ నెలలో కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ సెప్టెంబర్ 27 వ తేదీన ఓజి మూవీ ని కనుక విడుదల చేయనట్లు అయితే ఆ తేదీనే గేమ్ చేంజర్ సినిమాను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఓజి మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేస్తారో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>